1 ముత్తడైన క్రీస్తు శరీర రీతిగా కరిసిపోయాడు కనుక ,మీరు కుడా అటువంటి మనస్సునే ఆయుధంగా ధరించుకోండి .దేహంలో కరిసిపోయిన వాడు పాపం చేయడం మానేస్తాడు 2 .ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇక మీదట పంతుగాని ఆశలను అనుసరించక ,ముత్తని ఇష్టం కోసమే జీవిస్తాడు . 3 యూదేతరులు చేసినట్టు చేయడానికి గడిచిపోయిన కాలం చాలు .గతంలో మీరు ,లైంగిక పరమైన అనైతిక దర్యాభులు , దురాశలూ ,మద్యపానం ,అల్లర చిల్లర 4 వినోదాలూ ,విచ్చలవిడి వి౦దులూ ,హేయమైన విగ్రహ పూజలు చసి బిలిరి .కరవోల్లతో పాటుగా మీరూ ఇలాంటి దర్యాభులు ఇప్పుడు చేయడం లేదని కరవోల్లు మిమ్మును వింతగా చూస్తున్నారు .అందుకే 5 కరవోల్లు మీ గురించి చేదుగా చెబుతున్నారు .బ్రతికున్న వాళ్ళకి కరిసిపోయిన వాళ్ళకి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవారికి కరవోల్లు లెక్క అప్పచెప్పాలి 6 .అ౦దుకే కరిసిపోయిన వాళ్ళు మానవ రీతిగా వారి దేహానికి తీర్పు జరిగినా వారి ఆత్మ ముత్తనిలో జీవించేలా కరవోల్లకి కుడా శుభవార్త ప్రకటించారు . 7 సమస్తానికి అంతం సమీపించింది .కనుక మీరు వివేచనతో పార్థనలు చేయడనికి మెలకువగా ఉండండి .అన్నింటికంటే 8 మొదటిగా ఒకరి పట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి .ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.ఏ మత్రమూ కసురుకోకుండా ఒకరికొకరు 9 అతిధి సత్కారం చేసుకోండి . 10 ముత్తని దండి ఉచిత వారాలకు మంచి నిర్వాహకులుగా ఉ౦టూ ,మీలో ప్రతి ఒక్కడూ కృపావరం పొంది వాటిని ఒకరికొకరి సేవ చేస్కొడానికి వాడండి .ఎవరైనా భోధిస్తే 11 ,దైవోక్తుల్లా బోధించాలి .ఎవరైనా సేవ చేస్తే ముత్తడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి .ముత్తనికి యేసు క్రీస్తు ద్వారా అన్ని౦టిలోనూ మహిమ కలుగుతుంది .మహిమ ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి .ఆమెన్ . 12 ప్రియులారా ,మిమ్మును పరీక్షించదానికి మీకు వచ్చే నిప్పు లాంటి విపత్తును గురించి మీకేదో వింత 13 సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపోవద్దు .క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంముతో ఆన౦దపడేలా ,క్రీస్తు పడిన హింసల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషి౦చండి .క్రీస్తు 14 పేరును బట్టి మిమ్మల్ని ఎవరైనా అనుమనిస్తే మీరు ధన్యులు .ఎందుకనగా మహిమ స్వరూ పి అయిన ఆత్మ,అంటే ముత్తని ఆత్మ ,తమ మీద నిలిచి ఉన్నాడు . 15 తమలో ఎవడూ హంతకుడిగా ,దొంగగా ,దుర్మార్గుడిగా ,ఇతరుల జూలికి పోయే వాడిగా బాధ అనుభవి౦చకూడదు 16 .ఎవరైనా క్రిస్తవుడైనందుకు బాధ అనుభవించాల్సి వస్తే సిగ్గు పదకూడదు .ఆ పేరు ని బట్టి పంతుగాడు ముత్తని మహిమ పరచాలి . 17 ముత్తని ఇంట్లో వాళ్లకి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది .అది మనతోనే మొదలైతే ,ముత్తని శుభవార్తకు 18 లోబడని వారి గతేమిటి ?నీతిమంతుడే రక్షన పొందడం కష్టమైతే ఇక భాక్తిహీనుడు ,పాపి సంగతి ఏమిటి ?కనుక ముత్తని 19 చిత్తప్రకార౦ ధయ్యపుతునే వాళ్ళు మంచి చేస్తూ నమ్మకమైన సృష్టి నమ్మకమైన సృష్టికర్తలకు తమ ఆత్మల్ని అప్పగించుకోవాలి .