Chapter 9

1 హైధవ దేవదుతుడు తుతిరిని హుదినప్పుడ్డు ఆకశంనింక బూమికి పడిన ఒక్క నక్షత్రాన్ని సుషిణ వాడికి అధోలోకానికి పోహేయ్ కూమపు బీగము శై ఎచేపడింది 2 వాడు అధోలోకము కుపాన్ని తిసేయ్దానికి కుపమునింక వచ్చిన పొగ పెద్ద కులుమము పోగాతర లేచీ కుపముపొగనిఉన్క సూర్యుడు ఆకాశము నల్లగా హైఇ పోయవి 3 పోగాలోపలినించి మిడతలు బూమి పైన వాచీ బూమిలోహున్దేయ్ చేలులికి హుండీ శక్తి ప్రకారము వాటికీ శక్తి ఎచేయ్ 4 బూమి పైన హున్న హుల్లుని కానీ యా పండు తరకరినికని మానుని కానీ నశంషేయ్కుండా నేతి పైన దేవుడి ముధ్రలేకున్దేయ్వల్లైన మనుషులని మాత్రం నశంషేయోచని వాటికీ అప్ప్నహాయ 5 వాళ్ళని సంపకుండా హిదు నెలలవరకు హిమ్సిన్చేయ్దానికి అధికారము దొరికీ వల్లకిహుంతైనా యతనము మనుష్యుడికి చేయ్లు కరిషేయ్దానికి హున్తైఇ యథానకి సమానమైహున్దేయ్ 6 ఆ కాలములో మునుష్యులు మరననీ బహిస్తారు కాని అది ప్రాప్థముహైఎల్ధు సాయల్లని కోరుతారు కాని మృత్యు వాళ్ళని ఏడిచి పారిపోతుంది 7 ఆ మిడతల రూపము యుదానికి సంనధహైహున్న గుర్రాల రూపము తార హుండీ దాన్ని తల పైన బంగారు కిరితల్తారను దాని మోకాలు మనుష్యల మోకాల్తరను హుండీ 8 దాని హేన్ద్రుకులు స్త్రీల హేన్ద్రుకలుత్ర పండ్లు సిమాహము పండ్లుతరను హుండీ 9 దానికి హుక్కు కవచలతర హున్న కవచాలు హుండీ దాని రెక్కలు శబ్దము హుధముకి పరీ రథశ్వాల శబ్దం తార హుండీ 10 చేయ్లుకిహున్దేయ్తర దానికి తోకలు కొందిలు హుండీ మనుష్యులని హిదు నెలల వరకు పీదిన్చేయ్ సామర్థ్యము దాని తోకలోనూ హుంటుంది 11 అధోలోకము అధికరిహైన దుతుడ దానిని హాలీ అరసుడు వాడికి హిబ్రియ బాషలో అబదోన అని గ్రీక్ బాషలో అపోల్లువో అని పేరుంది 12 మోదులునీ విపతు పగొట్టు పోయా ఇగో ఎంగ రెండు విపతులు దాని వోల్లువేనకేయ్ వాచీ 13 ఆరోవ దేవదుతుడు తుతిరిని హుదినప్పుడు దేవుడి సంముకలో హున్న బంగారు వేదము రేమ్బులతర పోహిన ఒక్క ధ్వనిని విన్నాడు 14 అది థుథురిని పట్టినన అరవ దేదుతుడికి యుఫ్రతీస్ అనీ మహా నది దెగ్గర కట్టేశిందేయ్ నాల్గు మంది దేవదుతులని ఎప్పిడి అని శోప్పేయ్ 15 అప్పుడు మనుష్యల లోపల మొదలో ఒక్క బాగము జనాలని సంహరంషేషేదానికి గనత దినము నెల హేడది అంతని నిగాదిషేశిందేయ్ దానికి సిధమైన ఆ నాల్గు మంది దేవదుతులని బిడుగడ శేషిరి 16 గుఱ్ఱము ధన్దువల్ల సంక్యము ఎరావైకోటి అని నాకి వినిపించింది 17 నేను దర్శనంలో సుషిణ గుర్రాల తిరగ్ సవరుల వివరణ ఎత్లహున్దేయ్ అంతే సవరుయ్ల కవచాల రంగు అగ్గి పొగ గంధకము దిని రంగు తార హుండీ గుర్రాల తలలు సింహళ తల తార హుండీ 18 దాని నోరునింక పోహిన హ అగ్గి పొగ గంధకము మూడు హుపధ్రవలనింక మనుష్యులలోపల మూడ్లో ఒక్క బాగము హతము హయ 19 ఆ గుర్రాల సామర్థ్యము దాని నోరులోను తోకలోనూ హుండీ దాని తోకలు తలహున్దేయ్తర హైఇ సర్పాల అట్లా హుండీ ధనినిన్కనీ కేడునిహున్తుషేహ్స్తుంది 20 హుపధ్రవలనింక సైకుండా మిగిలిన జనాలు వాలీ శేసుకున్న విగ్రహలిని ఏడిచి దేవుడి పక్కకి తిరుగలేదు వాళ్ళు బూత ప్రేతుల పూజాన్ని బంగారము బెల్లి తామర రహి మొదలైనవి నింక శేసిన సుషేకి కాకుండా వినేకికుండా నడిషేకికకుండా హుండీ విగ్రహాల పోజన్నిఒ ఎదలేదు 21 ఎదికకుండా తావు నడిపిస్తున్న మరణ మాట జారత్వము దోనగాథానము దీనిలోపల ఒగతిని ఎద్కుండా మనసంతరము పడలేదు