Chapter 8

1 హేదోవ ముద్ర అతుడు హేదోవ ముద్రాన్ని కొట్టినప్పుడు సుమారు హర్ధగంట కాలము పరలోకములో నిశబ్ధమయ 2 అప్పుడు దేవుడి సన్నిధిలో నిలిచిందీ హేడు దేవదుతులని సుషిణ వాళ్ళకి హేడు తుతురిలు ఎచిరిర్ 3 అనంతరము ఇంకొక్క దేవదుతుడు వాచీ వాడు బంగారు దూపరతి పట్టుకొని యగ్నవేధము దగ్గెర నిలిచీ సింహాసనము ముందర బంగారు ధూపంవేద పైన పరిశుద జనలందరి ప్రార్థనలతో సంర్పించేయ్దానికి వాడికి శాన ధూపము ఎచిరి 4 అప్పుడు ధూపము పొగ దేవదుతుది శైనింక పోహి దేవజనాలి ప్రతనలతో శేరి దేవుడి సన్నిధికి హేక్కిపోయా 5 తరువాయ ఆ దేవుదుతుడు దుపరాతిని తీసుకొని యగ్నవేధము అగ్గినింక దాన్ని నింపి బూమి పైన హేసాడు అప్పుడు గర్జించీ గుడుగు మహాశాబ్ధాలు మించు బూకంపము హుంతుహయా హేడు తుతురిలు 6 హేడు తుతురిని పట్టిందేయ్ హేడు మంది దేవదుతులు తుతురిని హుదేయ్కి సిధమైఎరి 7 మొదలునీ దేవదుతుడు తన తుతురిని హుదేయ్కి రక్తనిశ్రితమైన ఆలికల్లు వన అగ్గి బూమిపైఅన పడీ బూమి మూడ్లో ఒక్క బాగము కాళీ పోయా మనులో మూడులో ఒక్కటి బాగము కాళీ పోయా పచ కోసువంత కాళీ పోయా 8 రెడోవ దేవదుతుడు తన తుతురిని హుదినాడు అప్పుడు అగ్గినింక కాలుతున్న పెద్ద కొండ అనేయ్త్ర హుండీ వస్తుని సముధ్రముకి పరేయ్శిరి అప్పుడు సముద్రం లోపల మూడులో ఒక్క బాగము రక్తమయ 9 సముద్రము జీవిలో మూడులో ఒక్క బాగము సచేయ్ తిరగ హడాగులు మూడులూ ఒక్క బాగము నాశమయ 10 మూడోవ దేవదుతుడు తన తుతురిని హుదినాడు అప్పుడు పంజతరా కలీ ఒక్క పేద నాక్షత్రము ఆకశంనింక నదిలా తిరగ నిల్లు బుగ్గలో మోడులో ఒక్క బాగము పైన పడదీ 11 హా నక్షత్రము పేరు మాచిపత్ర నీళ్ళలో మూడులో ఒక్క బాగము మచిపత్రతర విశాముహాయ తిరగ ఆ నిల్లు కసరిహైఎన్దెయ్ దానికి అనేకులు సచిపోహిరి 12 నాల్గవ దేవదుతుడు తన తుతిరిని హుదినాడు అప్పుడు సూర్యుడు మూడ్లో ఒక్క బాగానికి తొందర హున్తైఈ మబ్బుహైన ఆహ్దేయ్ ప్రకారము చంద్రుడిలో తిరగ్ నక్షత్రలో మోడులో ఒక్క బాగాముకి థొన్ధరహున్తైఇ మబ్బు హైఇ పోయా దినింక హగాలులో ముగ్గురులో ఒక్క బాగము ప్రకశంలేకుండా మబ్బుహైఇ రాత్రి తర హైయ