1 ఆ తర్వాత స్పతికంతర అతిశుద్ధమైహున్న జివజలము నదిని నాకి చూపించాడు అది దేవుడి తిరగ యజ్ఞము గోర్రేపిల్లతన సింహసనంనింక పోహి 2 పట్టణము విధి మధ్యలో హరొఇథున్దెయ్ ఆ నద్ది రెండు ధడలో జివవ్రుక్షము ఉండీ అది ప్రతి ఒక్కొక్క తరము ఫలాన్ని ఏడుస్తూ పన్నెండు తరము ఫలాని ఇస్తుంది వఆ మను అకలు జన్నంగామవల్లని వసిశేది హైఎన్దెయ్ 3 ఎంగ య శాపము హుందేల్దు ఆ పట్టణంలో దేవుడి తిరగ యజ్ఞము గోర్రేపిల్లతను సింహాసనము హుంది అతుడి సేవకులు అతడికి సేవ చేసేవాళ్ళు 4 వాళ్ళు అతుడి మొకాన్ని చుసేయ్వాళ్ళు వాళ్ళ హన పైఉన అతుడి పేరు హుంటుంది 5 ఎంగ రథ్రినెఉయ్ హుందేల్దు వాళ్ళకి దీపము వెలుగు కావల్సిహున్దేల్ద్గు దేవుడైన కర్తుదేయ్ వాళ్ళకి వేలుగైహుంటాడు వాళ్ళు యుగాయుగంత్రంలోను ఆలుతారు హేసువుడి పున్రాగము 6 అ తర్వాత దేవదుతుడు నాకి ఈ మాటలని నమ్మతర సత్యవధముల్కు హైఎంది ప్రవదిల ఆత్మల్ని ప్రేరేపించేయ్ దేవుడైన కర్తుడు అతిశీగ్రంలో సంబవించిన సంగాతిలని తన ధసలుకి చుపించేయ్దానికి తన దేవదుతుడిని పంపించాను 7 ఇగో సూడు నేను అతిబ్రిన వస్తాను ఈ పుస్తకములో రాశిన్దేయ్ ప్రావధాన వాక్యాలని శైకొని నడిచేయ్వాడు ధన్యుడు హాని శ్ప్పాడు 8 యోహనుడుహనీ నేనీ ఈ సంగాతిలని విన్నవాడు సుషినవాడు హైఎన్నను నేను ఈ సంగాతిలని విని శుశినప్పుడు ఈ సంగాతిలని నాకి చూపించిన దేవదుతుడిని అరదిన్చాల్లని వాడి పదముకి పడ్డాను 9 కాని వాడు నాకి నువ్వు అట్లా శేయోద్దు సుడి నేను నికి ప్రవదిలైహున్న నీ సహోధరలికు ఈ పుస్తకంలో రాశిన వాక్యాలని శిషేశ్కొని నడిచేయ్వాళ్ళకి సేవని శేషే సేవకుడైహుండదు దేవుడినీ ఆరాధించు అన్ని శోప్పాడు 10 ఎదికకుండా వాడు నాకి ఈ పుస్తకంలో హున్న ప్రావధాన వాక్యలికి ముద్ధ్ర్హేహోదు యలన్తేయ్ ఏవి నేరేవేరే కలమిఉ సమేపమైఎన్ధి 11 అన్యాయము శేషేవాడు ఎంగ అన్యాయం చేయని మైలిగెయ్హైఎన్దెయ్వడు తనని ఎంగ మైలిగము శేహ్సుకొన్ని నీతివంతుడు ఎంగ నితివంన్తుడు కాని తిరగ పవిత్రుడు తనని ఎంగ పవిత్రము శేషుకొన్ని 12 సూడు నేను బిరిన వస్తాను నేను ప్రథిఒక్కదికి వడివడి నడతకి తక్కినట్టు రావంల్సిన ప్రతిఫలము నాలో హుంది 13 నేనీ ఆది అంత్యము మోడులునేయ్వాడు కదవాడు ప్రరంబము సమాప్తము హైహున్నాను 14 తమా బట్టలని కడుగుకొని శుద్ధులుహైఎన్దెయ్వల్లు ధన్యులు వాళ్ళకి జివవ్రుకాశము హక్కు హుంటుంది వాళ్ళు వకలిల మూలకము ఆ పట్టనంలోపల వచ్చి శేరుతారు 15 కాని కుక్కలు తార ఉండీ వాళ్ళు మాతగారులు జారులు హత్యగారుడు విగ్రహరధకరులు సుల్లుని ప్రీమించి దాన్ని అబ్యాసం శేష్వల్లందరు హోవ్తలహుంటారు అని శోప్పినాడు 16 హేసుహనీ నేను నా సబల విషయముగా మీకీ సాక్షి శోప్పేదానికి నా దుతుడిని పమ్పిన్చిను నేను ధవిదుది వంశామనీ బుడంనింక పుట్టిన బేరు వాడి సంతతము ప్రకాశమానమైన హుధ్య నక్షత్రము హైఎన్నను 17 అత్ముడు తిరగ మాధల్గాత్తి రా అంటారు వినేయ్వాడు రా అన్ని నోరుహరిన వాడు రాణి ఎష్టంహున్నవాళ్ళు జివజలన్ని క్రయంలేకుండా హుచితముగా తిసుకొన్ని సమాప్తము 18 ఈ పుస్తకము ప్రావధాన వాక్యాల్ని అడిగీ ప్రథిఒక్కదికి నేను శోప్పే శాక్షి ఎమనేతి దీనికి యవడైన హెచ్చు మాటలని కూదిస్తేయ్ దేవుడు వాణి పైన ఈ పుస్తకంలో రాశిన హుపధ్రవాన్ని ఇస్తాడు 19 యవడైన ఈ ప్రావధాన పుస్తకంలో ఉండీ మాటలలో ఒక్కటినైన తిసుకున్తేయ్ ఈ పుస్తకాలలో రాశిన్న పరిశుద్ధ పట్టణంలో హున్న జివవ్రుశంలో వాడికి ఉండీ పాలుని దేవుడు తిసిషేశ్తడు 20 ఈ విషయములో శాక్షి శోప్పేవాడు హోవ్ను నేను నిజముగా బిరిన వస్తాను అని శోప్పుతడు ఆమెన్ కర్తుడైన హేసువ రా 21 కర్తుడైన హేసువుడి క్రుపము అందరితో ఉందని ఆమెన్