1 హేసు శై బతిపోహిన మనుష్యదిని స్వస్తం పాడించింది ఇంకొక్క సరి హేసు సబమందిరానికి పాయినప్పుడు అడ శై బతి పోహిన మనుశ్యుదుఒక్కదున్నదు 2 కొందఱు హేసుది పైన తప్పుహోరించేయ్ సబ్బ్త్ దినంలో వానిని స్వస్తం శేష్తాడ ఏమో అని అతుడిని హోన్చుఎసి సుష్తు హున్నారు 3 అతుడు శైబతినవాడికి లేచి నిల్స్కో అని శోప్పాడు 4 అప్పుడు వాళ్ళకి సబత్ దినంలో ధర్మసంమతమైనది యవుది మేలుని శేషేదో కేదుని శేషేదో ప్రాణాన్ని హులిశేదో తిసేదో అని శోప్పి వాళ్ళు ఒరికేయ్హున్ద్రి 5 అప్పుడు హేసు వాళ్ళ హృదయము కతిన్యమ్కైఇ దుక్కంపడి కోపంనింక సుతేకి వాళ్ళని ద్రుష్టించి శుషి ఆ మనుష్యడికి నీ శై చాచు అని శోప్పేదానికి వాడు శై చాచాడు వాడి సాహి మేలుహియ 6 తక్షణము ఫరిసయులు హోవ్తలికి పోహి హీరోధ్యుల్ని కూడుకొని యా హుపయంనింక హేసుని సంపచు అని అతుడికి విరోధముగా హోలసంచుశేశారు జనప్రియ హేసుని అనేకులు హిమ్బలించి 7 హేసువు తన శిష్యులతో ఆ స్థలాన్ని ఏడిచి సముద్రం దెగ్గరికి పోయాడు గాలిలియనింక బహు జనాలు గుంపు అతుడిని హిమ్బలించి 8 ఎదికకుండా అతుడు ఎత్లిట్ల పనిల్ని శేష్తదని విని బహుజనాలు యుధయనిన్కను యరేసులేమినిన్కను ఎదుమయనిన్కను యోర్ధాన్ హోర్లేయ్ హోవ్తలినిన్కను తూర్ సేదోన్ పట్నాల సుట్టునిన్కను అతుడి దెగ్గరికి వచ్చారు 9 జనల గుంపు అధిమైనదు అందుకు వాళ్ళు తన వోల్లుపైన పది నూకినట్ల హేసు తనకి ఒక్క ధోనిని సిధంషేదానికి శిష్యులికి శోప్పాడు 10 యలన్తేయ్ అతుడు అనేకులుని స్వస్తంషేశినదుకు రోగాపిదితము హిన వలందరు హేసుని ముట్టాలని పైన పడుతున్న్ద్రి 11 తిరగ ధైయలు అతుడిని సుషినప్పుడుహంత అతుడి పదముకి పది నువ్వు దేవకుమారుడు అని కూగుతున్నారు 12 కాని అతుడు తను ఎత్లవదని ఎవరికి ప్రకటించాకుదదని వాళ్ళకి బహు కందితముగా అజ్ఞాపించాడు హేసు పన్నెండు మంది అపోస్తుల్ని నేమించి 13 ఆ మిటికి హేసు కొండని హెక్కి తనకి కావాల్సిన దెగ్గరికి పిలిచేయ్కి వాళ్ళు అతుడి దెగ్గరికి వచ్చారు 14 అతుడు పన్నెండు మందిని వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టారు తన సంగడం హుండాలని సువార్తని సరేదానికి వాళ్ళని పంపించేదానికి కీ 15 ధైయల్ని ఎదిపించేయ్ అధికారము హున్నవాళ్ళు కావాలని నేమించాడు 16 హేసునింక నేమించాపడిన పన్నెండు మంది విల్లీ సేమోనుడు అనేవాడికి పెత్రుదని పేరుపెట్టాడు 17 జేబెధహుడి కొడుకైన యకోబునికి యకోబుడి తమ్ముడైన యోహనునికి బోవనేర్గేస్ అన్త్వి సిడిల మర్రిలు అని పేరుపెట్టారు 18 అధ్రేహుడు ఫిలిప్ప బర్తోలోమయ మథ్య తోమ అలపయన కొడుకైన యాకోబు తధ్య మతబిమని అని పేరు పొందిన సేమొన 19 హేసుని పట్టించిన ఎస్కరియోత యూద హేషుడు తిరగ బెల్జేబూలుడు 20 అతుడు ఇంటిలోపలికి వచినప్పుడు అడ శన జనాలు శేరివచినందుకు భోజనం శేషేదానికి కూడా కాలేదు 21 దిన్ని విని అతుడి బందులు వణికి తిక్కులుపట్టింది అని శోప్పి అతునుని పట్టేదానికి పోయారు 22 ఎదికకుండా యరుసలేమినింక వచిన్న శాశ్త్రిలు విడని బెల్జేబూలుడు పట్టిండదని వీడు దియాల రాజుది సయంనింక ధైయల్ని ఏడిపిస్తాడని శోప్పుతున్నారు 23 అతుడు వాళ్ళని దెగ్గరికి పిలిచి వాళ్ళకి సమ్యరోపమైఇ శోప్పిన్దేయ్మంతేయ్ సైతనుడు సైతనుడి ఎదిపించేది హుంత 24 యవుదేయ్ ఒక్కటి రాజ్యము తనలోనీ విబగిన్చాపదితేయ్ ఆ రాజ్యము హులిషేల్తు 25 అత్లీ ఒక్క ఏళ్ళు తనలోనీ విబగిన్చాపదిత్గేయ్ ఆ ఏళ్ళు హులిషేల్దు 26 ధనితర సైతనుడు తనకి విరోధముగా లేచి తనలో విబగిన్చాపదితేయ్ వాడు హులికుండా నశమైఇ పోతాడు 27 అధికకుండా ఒక్కడు మొదలు బలిష్టుడిని కట్టిహేయ్కుండా ఆ బలిష్టిది ఎంతుని నుగ్గి వాడి ఆస్తిని దొంగ్లిన్చేకి సాధ్యంలేదు కట్టిహేషిణ తర్వాత వాడి ఎంతుని కోల్లెయ్కోత్తోచు 28 నేను మీకీ సత్యముగా శోప్పుతను మనుష్యులు శేషీ అంత పపలికి దుశానలికి క్షమాపణ శిక్కుతుంది 29 కాని పవిత్రత్ముడిని దూశించినవాడు యప్పుడికి క్షమాపణ పొందలేదు వాడు శాశ్వతమైన పపలోపల శేరినవడుహైయాడు అని శోప్పారు 30 వాళ్ళు ఎతిడిలో ఆశుధత్మముంది అని శోప్పినందుకు హేసు దిన్ని శోప్పాడు హేసుహుడి అమ్మ మరియు సహోదరులు 31 జనాలు హుసుని సుట్టు కుసోనిన్నప్పుడు అతుడి అమ్మ తమ్ముళ్ళు వచ్చి హోవ్తల నిలుసుకొని అతుడిని కరేపంపించారు 32 ఆ జనాలు అతుడికి నీ అమ్మ నీ తమ్ముళ్ళు నిన్ని పుడ్కుకొని వచ్చి హోవ్తల నిలిశిందరు సూడు అని శోప్పారు 33 దానికి అతుడు వాళ్ళకి నాకి అమ్మ తమ్ముళ్ళు ఎవరు అని శోప్పి తన సుట్టు కుసోనిన్న్వల్లని శుషి 34 ఇగో నా అమ్మ న తమ్ముళ్ళు 35 దేవుడి చితంతర నడిచేయ్వాడు నాకి తమ్ముడు తడబుట్టు అమ్మ హైఎన్దరు అన్నాడు