Chapter 2

1 హేసు ఒక్క పార్శ్వవాయు పాపాన్ని క్షమించి వాడి రోగాన్ని స్వాతపదిన్చినందుకు శాశ్త్రిల ఆక్షేపం కొన్ని దినలైన తర్వాత హేసు కపెర్నోవ్మికి ఎనక తిరుగు వచాడు అతుడు ఎంట్లోహున్డదని వర్తమానము జనాల్లో హబ్బెయ్ 2 అప్పుడు బహు జనాలు అడ కుదివచినందుకు వాకలి దెగ్గర కూడా స్థలం హుందలేదు హేసు వాళ్ళకి దేవుడి వాక్యాన్ని శోప్పుతున్నారు 3 అంతలో కొందఱు ఒక్క పార్శ్వయ రోగిని అతుడి దెగ్గరికి తేచారు నాల్గు మంది అతుడిని హోత్తుకోనిందరు 4 జనాలు గుంపుగా హున్నందుకు వాళ్ళు అతుడి దెగ్గరికి వచేయ్దానికి సాధ్యంకకుండా అతుడు నిలిచినా స్థలానికి సరిగా ఏళ్ళు మేల్వనిని తీశి కిన్దిఒగ్గతిని శేషి పార్శ్వయు రోగిని పనుకోనిన్న హసిగా సమేతము కిందకి దించారు 5 హేసు వాళ్ళ నమ్మకాన్ని శుషి ఆ పార్శ్వయు రోగికి కొడుకా ని పాపాలు క్షమించబడింది అని శోప్పాడు 6 కాని శాశ్త్రిలో కొందఱు అడ కుసోనింది 7 ఎతుడు యల ఎట్లా మాట్లాడుతాడు ఏది దేవదూశనము దేవుదోక్కదేయ్ హోరుతూ ఇంకెవరు పాపాల్ని క్షమించ్పద్తారు అని తమ మనస్సులో అలోచిన్లోని హున్నారు 8 ఎట్లా అలోచిన్కోనేయ్ది దాన్ని కూడలే హేసు తన హాత్మలో తెలుసుకొని వాళ్ళకి మీరు మీ మనస్సులో యల ఎట్లా యోచిన్చ్తహుందరు 9 యవుది సులబము పార్శ్వయు రోగికి ని పాపాలు క్షమించబడింది అనేయ్దో లేదా లేచి ని హసిగని తిసుక్పోని పో అనేయ్దో 10 కాని పాపాల్ని క్షమించేయ్కి మనుష్యకుమరుడికి బూలోకంలో అధికారము హుంటూ అనేయ్ది మీరు తెలుకోనాళ్ళ అని శోప్పి పార్శ్వయ రోగిని సుదండ 11 లేచి ని హసిగాన్ని హేతుకొని నీ ఏంటికి పోహనిషి నీకి శోప్పుతను అన్నాడు 12 వాడు కూడలీ లేచి తన హసిగాన్ని తీసుకొని అందరి ముందర వెళ్ళిపోయాడు దాన్ని సుషినవల్లందరు ఆశ్చర్యచాకితులైయారు ఎప్పదివర్కు మేము ఎత్లది యప్పుడు తుసింటిని లేదని ద్శోప్పుతూ దేవుడికి మహిమ సల్లించారు హేసు లేవిని పిలిచింది 13 హేసు పోహి తిరుగు సముద్రం దెగ్గరికి పోయాడు జనాలు గుంపుగా అతుడు దెగ్గరికి పోయారు అతుడు వాళ్ళకి హుపదేశం శేశారు 14 అతుడు అడ్నింక పోతున్నప్పుడు సుంకము వసూలిషేషేస్తల్మ్లో కోసోనిన్న అలపయన కొడుకైన లేవిని శుషి నన్ని హిమబలించు అని వాణ్ణి పిలిచి వాడు లేచి హేసుని హిమబలించాడు 15 అనంతరము హేశువు ఆ లేవిహుడి ఇంటిలోపల భోజనం చేస్తున్నప్పుడు బహు జనాలు సున్కవాళ్ళు పపిలు హేసుహుడి తిరగ అతుడి శిష్యుల సంగడము బోజనముకి కుసొంనారు ఎత్లవల్లలో బహు మంది హేసుని హిమ్బలిన్చెయ్వల్లైఎన్దరు 16 ఫరిసయులైన శశ్థ్రిఉలు అతుడు పపిలు తిరగ సున్కవాళ్ళు సంగడము భోజనం తినేయ్దాని శుషి అతుడి శిష్యులికి ఎతుడు సున్కవల్ల తిరగ పపిల సంగడము యల బోజనంషేశ్తడు అని అడిగినారు 17 హేసు దాన్ని విని వాళ్ళకి క్షేమనింక హుందేయ్వాళ్ళకి వైద్యుడు వాదు క్షేయ్మములేకున్నవాలకి కవలల నేను నీతివంతులిని పిలిచేయ్దానికి వచినవాడు కాదు పపిల్ని పిలిచేయ్ధనిక్కి వచినవాడు అన్నడు హుపవాసము గురించి ప్రశ్న 18 యోహనుడి శిష్యులు ఫరిసహులు హుపవాసం శేష్తున్నారు వాళ్ళు అతుడి దెగ్గరికి వచ్చి యోహనుడి శిష్యులు ఫరిసయులు హుపవసంషేశ్తరుకద ని శిష్యులు యల హుపవాసం శేషేల్దు అని అడిగారు 19 దానికి హేసు వాళ్ళకి పెండ్లి జనాలు తమ సంగడము మాధలింగుడు హుందేయ్దేగ్గర హుపవసముశెశెధిహిఉన్త మాధలింగుడు తమ సంగడము హుందేయ్వరుక్జు వాళ్ళు హుపవాసం శేస్యారు 20 కాని మాధలింగుని వాళ్ళ బలినింక తీసుకొని పోహేయ్ కాలము ఒస్తుంది ఆ కాలంలో వాళ్ళు హుపవాసం 21 శేష్తారుఎవరు కొత్త బట్ట తున్దుని పథ బట్టకి త్యపము అన్తిచేల్దో అన్తిస్తేయ్ ఆ కొత్త త్యపము పథ వస్త్రాన్ని హింజేయ్దానికి హరుకు హేశ్చైతుంది 22 తిరగ పథ బుధలిలో కొత్త ధ్రక్షరాసాన్ని ఎవరు ఎశిపెట్టేల్దు హేయ్స్తేయ్ ఆ ద్రాక్షరసము బుధలిని కొట్టి ద్రాక్షరసము బుధలిలు రెండు నాశమావువ్తుంది ధనింక కొత్త ధ్రక్షరాసాన్ని కొత్త బుధలిలో ఎసిపెత్తల్ల అని శోప్పినారు మనుష్యకుమారుడు సబ్బత్ దినము రాజుడు 23 హేసు సబ్బత్ దినంలో పేరుడి హోలల్ని హదుపోతున్నప్పుడు అతుడి శిష్యులు తేనేల్ని ఎంచి తిన్నారు 24 ఫరిసయులు అతునున్ని సూడు సబ్బత్ దినంలో ధర్మసంమతుకదని యల శేష్తారు అని అడిగారు 25 అప్పుడు హేసు వాళ్ళకి ధవిధుడు తాను తన సంగడము హున్న్వాళ్ళు ఆహాహారం లేకుండా హాసినప్పుడు హేమీ శేషాదు హనేధాన్ని మీరు ఎప్పుడైనా ఒదావులేద 26 వాడు మహాయజకుడైన అబియతరుడి కాలంలో దేవమందిరం లోపలికి పోహి యాజకులు హరతు ఇంకెవరు తినకుదాధ నైవేద్యము రోట్టిల్ని తను తిని తన సంగడం హున్నవాలకి ఎచడుకద అని నుడుస్తూ 27 సబ్బత్ దినము మనుష్యులకోసం శేషేదానికి హిన హరతు మనుష్యుల్ని సబ్బత్ దినముకి శేయలేదు 28 ఎట్లుంది మనుష్యకుమారుడు సబ్బత్ దినంకి రాజుడైహుండదు అని హేసు శోప్పాడు