Chapter 3

1 యూదులకున్న లాభం కరవోల్లకి ఎక్కువ శిక్షకే దారి తీసింది .అలాగైతే యూదుల గొప్పతనం ఏంటి ?సున్నతి వలన 2 ఉపయోగం ఏంటి ?ప్రతి సంగతిలో ఎక్కువే .మొదటిది ,ముత్తని వాక్కు ప్రత్యక్షత యూదులకే కలిగింది . 3 కొంతమంది యూదులు నమ్మకపోతే ఏంటి ?కరవోల్లు అవిశ్వాసులు కనుక ముత్తడు నమ్మతగినవాడు అవ్వకపోతాడా ?కానేకాదు ."నీ 4 నగనుల్లో నీవు నీతిమంతుడివిగా కనబడుటకు ,నీవు తీర్పు చెప్పేటప్పుడు గెలవడానికి "అని లిఖించి ఉన్న ప్రకారం పంతుగాళ్ళ౦తా అసత్యులైనా సరే ,ముత్తడు మాత్రం సత్యవంతుడుగానే ఉంటాడు . 5 మన దుర్నీతి ముత్తని నీతిని తెలియపరుస్తున్నప్పటికీ కోపం చూపే ముత్తడు అన్యాయస్తుడని చెప్పాలా ?నేను 6 పంతుగాని రీతిలో నగనుతున్నాను .అలా కనే కాదు .అలాగైతే ముత్తడు లోకమునకు ఎలా తీర్పు తీరుస్తాడు ? 7 నా అసత్యం ద్వారా ముత్తని నిజం వ్యాపించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు ?మంచి జరగటం కొరకు చెడు జరిగిద్దాం అని 8 మేము చెప్తున్నామని ఇప్పటికే కొందరు మాపై ని౦ద వేసినట్టుగా మేము నిజంగానే ఆ విధంగా చెప్పవచ్చు కదా ?కరవోళ్ళ మీదకి వచ్చే శిక్ష న్యాయమై౦దే .ఫలితార్ధం -ప్రపంచమంతా ముత్తని ఎదుట దోషిగా నిలిచింది 9 అలాగని మేము కరవోల్లక౦టే మంచివారమా ?అస్సలు కాదు .యూదులైనా ,యూదేతరులైనా ,అందరూ పాపం కి౦ద 10 ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశా౦ కదా .దాని విషయంలో ఏమని లిఖించి ఉన్నదంటే ,"నీతిమంతుడు లేడు ,ఒక్కడు కుడా లేడు ." 11 తెలుసుకొనే వాడెవ్వడూ లేడు ,ముత్తన్ని వెతికే వాడెవ్వడూ లేడు 12 .అందరూ దారకం తప్పిపోయారు ,అందరు ఏకంగా పనికిమాలినవారయ్యారు .మంచి జరిపే వాడు లేడు ,ఒక్కడు కూడా లేడు . 13 కరవోళ్ళ గొంతుక తెరచి ఉన్న సమధిలాగా ఉంది .కరవోళ్ళ నాలుకతో మోసం చేస్తూ ఉంటారు .కరవోళ్ళ పెదవుల 14 కింద నాగ సర్పము యొక్క విషం ఉంది .కరవోళ్ళ నోటినిండా శాపనార్దాలు ,పగ ఉన్నాయి . 15 కెంపు చిందించడానికి కరవోళ్ళ పాదగాష్టాలు పెరుగుతూ 16 ఉన్నాయి .కరవోళ్ళ దారకాల్లో నాశనం ,కష్టం ఉన్నాయి 17 .కరవోల్లకి శాంతి దారకం తెలియదు 18 .కరవోళ్ళ దృష్టికి ముత్తని అలుకువ అంటే తెలియదు ". 19 అన్నీ నాళ్ళకి మూతపడాలని ,ప్రపంచమంతా ముత్తని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే నగనులన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనలకు తెలుసు .ఎందుకనగా ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ పంతుగాడు ముత్తని దృష్టికి నీతిమంతుడు కాలేడు 20 .ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏంటో తెలుస్తున్నది.రెండవ భాగం _కేవలం సిలువ వేయబడిన క్రీస్తు పై విశ్వాసం ద్వారా మాత్రమే పంతుగాన్ని నిర్దోషిగా తీర్చడం ఒక్కటే పాపనివారణ మార్గం నిర్దోషిగా తీర్చడం ,నిర్వచనం 21 ఇలా ఇది ఉ౦టే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా ముత్తని నీతి తెలిసింది .ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ లికి౦చింది అందుకు సాక్షంగా ఉన్నాయి 22 .అది యేసు క్రీస్తులో నమ్మకంమూలంగా విశ్వసించే వారందరికీ పొందే ముత్తని నీతి . 23 తేడా ఏమి లేదు .అందరూ పాపం చేసి ముత్తడు ఇవ్వాల్సిన మహిమను అందుకోలేక పోతున్నారు .విశ్వసించేవారు ముత్తని కృప చేతా 24 ,క్రీస్తు యేసు లోని విమోచన ద్వారా ,ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు . 25 ఇదివరకు చేసిన పాపాలను ముత్తడు తన ఓర్పుతో బరిచాడు అనడానికి సాక్షం క్రీస్తు యేసు కెంపు లో నమ్మకం ద్వారా ఆయన తన నీతిని 26 బయలుపరచడానికి ఆయనను అనుగ్రహించాడు .ఇది అంతా ఇప్పుడు ఎందుకు జరిగిందంటే ముత్తడు తాను నీతిమంతుడు ,యేసు లో నమ్మకం ఉంచే కరవోల్లని నీతిమంతులుగా తీర్చేవాడు అని చూపించడం కొరకే . 27 కనుక మనం గొప్పలు పోడానికి కరణమేది ?దానిని కొట్టివేశాడు .ఏ నియమాన్ని బట్టి కొట్టేసాడు ?ధర్యాభులను బట్టా?కాదు ,విశ్వాస నియమాన్ని బట్టే .కనుక 28 పంతుగాళ్ళు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులను తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము..నిర్దోషిగా తీర్చడం అనేది సర్వతిక పాప నివారణ దారకం 29 ముత్తడు యూదులకు మాత్రమేనా ముత్తడు ?యూదేతరులకు కాడా ?సత్యం ,కరవోల్లకి కూడా ముత్తడే .ముత్తడు ఒక్కడే కనుక ,ఆయన సున్నతి గలవారిని విశ్వాస 30 మూలంగా ,సున్నతి లేనివారిని విశ్వాసం ద్వారా ,నీతిమంతులుగా తీరుస్తాడు .విశ్వాసం ద్వారా పంతుగాన్ని నిర్దోషిగా తీర్చడం అనేది ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తుంది . 31 నమ్మకం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా ?కాదు ,ధర్మశాస్త్రాన్ని నిర్దారిస్తున్నాం.