1 మొదటి పలుకు ;ముఖ్యా౦శ౦ యేసు క్రీస్తు దాసుడు ,అపోస్తలుడుగా పిలుపు పొందిన వాడు ,ముత్తని శుభవార్త కొరకు 2 ప్రభువు ప్రత్యేకి౦చుకున్న పౌలు , రోమాలో ఉన్న ముత్తని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండటానికి పిలుపు పొందినవారికి శుభాలు చెబుతూ లికిస్తున్నది . 3 మన తండ్రి అయిన ముత్తని నుండి ,ప్రభు యేసు క్రీస్తు నుండీ ,కృప ,సమాధానం ,మీకు కలుగు గాక 4 ముత్తడు తన పుత్రుడు ,మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ శుభవార్తను పవిత్రమైన లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు .యేసు క్రీస్తు 5 ,దేహపరంగా చూస్తే దావీదు సంతానం అయిన ముత్తని పవిత్రమైన ఆత్మ సంబంధంగా ఆయన ముత్తని పుత్రుడు .ఆయన కరిసిపోయి తిరిగి 6 సజీవుడిగా లేవడం ద్వారా ఇది బల ప్రభావాలతో రుజువైంది .ఈయన నామం కొరకు అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప ,అపోస్తలత్వం పొందాము . 7 కరవోల్లతో బాటు తమరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండటానికి పిలుపు పొందారు . 8 మీ విశ్వాసం ప్రపంచమంతా ప్రచురం కావడం చూసి , మొదటిగా మీ అందరి కొరకు యేసు క్రీస్తు ద్వారా నా ముత్తనికి కృతజ్ఞాతా 9 స్తుతులు చెల్లిస్తున్నాను .ఏదో ఒక విధంగా తమ వద్దకు రావడానికి ముత్తని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనలలో ఎల్లప్పుడు ఆయన్ని 10 బతిమాలుకు౦టున్నాను .మిమ్మును ఎడతెగక జ్ఞాపకం చేస్కుంటున్నాను .ఆయన పుత్రుని సువార్త కొరకు నేను నా ఆత్మలో సేవిస్తున్న ముత్తడే ఇందుకు సాక్షి . 11 మీరు స్థిరపడాలనీ ,మీరు నేను ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందటం కొరకు మిమ్మును చూడాలనీ ఆశిస్తున్నాను 12 .అప్పుడు ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని తమకు అందించాలని నా కోరిక . 13 సోదరులారా , ఇది తమకు తెలియాలి యూదేతరులైన ఇతర జనుల మధ్య నేను పొందినటువంటి 14 పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందలని చాలా సార్లు ప్రయత్నించాను గాని ఇప్పటి వరకు కుదరలేదు 15 .గ్రీకులకూ ,ఇతరులకూ,తెలివైన వారికీ , బుద్ధిహీనులకును నేను రుణపడి ఉన్నాను .కనుక రోమాలోని మీకు కూడా శుభవార్త తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను . 16 మంచివార్తను గురించి నేను సిగ్గుపడను .ఎందుకనగా యూదుడైనా ,గ్రీసు దేశస్తుడైనా విశ్వసించే ప్రతి ఒక్కరికీ అది ముత్తని బలం ."నీతిమంతుడు విశ్వాసమూలంగా బతుకుతాడని 17 "లిఖించి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా ఎక్కువ విశ్వాసం పొందేలా ముత్తని నీతి దానిలో తెలుస్తుంది .మొదటి భాగం -దోషభరిత లోకం పై ముత్తని ఉగ్రత 18 తమయొక్క దుర్నీతి వలన ఎవరైతే నిజాన్ని ఆపుతారో అటువంటివారి భక్తిహీనత మీద, దుర్నీతి మీదా ముత్తని కోపం పరలోకం 19 నుండి బయలుపడింది .ఎందుకనగా ముత్తని గూర్చి తేసుకోగలిగినదంతా కరవోల్లకి కానిపిస్తూనే ఉంది .ముత్తడే దానిని కరవోల్లకి తెలియజేశాడు . 20 అంతం లేని శక్తి ,దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు ,ఈ లోకం సృష్టించినప్పటి నుండి ఉన్న వస్తువులను చూడడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి .కనుక కరవోల్లు వారిని 21 వారు సమర్ధించుకోడానికి ఏ అవకాశ౦ లేదు .యూదేతరుల భ్రష్టత్వం ,ఏడు దశలు కరవోల్లు ముత్తన్ని తెలిసి ఉండి కూడా ఆయన్ని ముత్తనిగా మహిమపరచలేదు ,కృతజ్ఞతలు చెప్పలేదు గాని వారి ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు . 22 కరవోళ్ళ వివేకం లేనటువంటి మనస్సు చీకటిమయం అయ్యింది .తాము తెలివైన వారము అని చెప్పుకుంటున్నారు గాని లరవోల్లు బుద్ధిహీనులే .కరవోల్లు ఎప్పటికీ తగ్గిపోని 23 ముత్తని మహిమను ,నాశనమైపోయే పంతుగాల్లు ,పక్షులు ,నలుగు పాదగస్టాల జంతువులు ,పురుగులు ,వీటన్నింటి రూపాలకు ఆపాదించారు .యూదేతరుల భ్రష్టత్వ పలితాలు 24 అందుకని కరవోల్లు తమ మనసులలో దురాశల ప్రకారం ,తమ దేహాలను తమలో తాము 25 అవమానపరుచుకొనేలా ముత్తడు కరవోల్లని అపవిత్రతకు అప్పగించాడు .కరవోల్లు ముత్తని సత్యాన్ని అబద్ధంగా మార్చేసి ,యుగయుగములకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులుగా సృష్టిని పార్ధించి సేవించాడు . 26 అందు కారణంగా ముత్తడు కరవోల్లని నీచమైన వాంచలకు ఆప్పగించిబిలిరి .కరవోళ్ళ స్త్రీలు కూడా వారి ప్రకృతి ధర్మాన్ని వదిలేసి ప్రకృతికి వ్యతిరేఖమైన ధర్మాన్ని వెంబడి ప్రవర్తించాడు .అదే విధముగా పురుషులు కూడా వారు 27 సహజంగా స్త్రీలతో జరిగించాల్సిన ధర్మాన్ని వదిలేసి పురుషులతో పురుషులు చేయకూడని విధంగా చేసిబిలిరి .ఆ విధంగా కరవోల్లు తమ కామాగ్నిలో కాలిపోయి తమ తప్పుకు తగిన రీతిగా ప్రతిఫలాన్ని పొందారు 28 కరవోళ్ళ హృదయాల్లో ముత్తనికి చోటు లేదు .కనుక చేయదగని ధర్యాభులు కరవోల్లతో చేయించే చెడు హృదయమునకు ముత్తడు కరవోల్లని అప్పగించాడు . 29 కరవోల్లు సమస్తమైన దుర్నీతి ,చేడుతనం ,లోభత్వం, ఈర్ష్య , అసూయ ,హత్య ,కలహం ,మోసం ,విరోధభావం , 30 వీటన్నింటితో నిండిపోయారు .కరవోల్లు చాడీలు చెప్పేవారు ,అపనిందలు మోపేవాళ్ళు ,ముత్తన్ని ద్వేశించేవారు ,అపకారులు ,గర్విష్టులు ,లేని గొప్పలు చెప్పుకొనేవారు 31 ,చెడు వాటిని కల్పించేవారు ,తల్లిదండ్రుల్ని ఏదురించేవారు ,బుద్దిహీనులు ,మాట తప్పేవారు ,జాగిలి లేనివారు ,దయచూపని వారు అయ్యారు . 32 ఇటువండివాడూ చావుకి లోనవుతారు అనే ముత్తని శాసనం కరవోల్లకి బాగా తెలిసి ఉన్న ,వాటిని చూస్తూనే ఉన్నారు .తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు