1 ప్రభువు దయ కలిగినవాడని మీరంతా రుచి చూశారు కనుక అన్నీ విధమైన దుష్టత్వం ,మోసం ,వేషధారణ 2 ,అసూయ ,సమస్త దూషణ మాటలను వదిలేయండి .నూతనంగా 3 పుట్టిన బిడ్డలా ,స్వచ్చమైన ఆత్మ సంబంధమైన పాల కొరకు ఆశిoచండి .తద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు . 4 పంతుగాళ్ళు తిరస్కరించినా ,ముత్తడు ఎన్నుకొన్నదీ విలువైనదీ అయిన సజీవమైన రాయి అయిన ప్రభువు జేగిరకు రండి .ఆధ్యాత్మిక గృహంగా నిర్మించడానికి వాడే 5 సజీవమైన రాళ్ల లాగా కూడా మీరున్నారు .దాని వలన ,యేసు క్రీస్తు ద్వారా ముత్తనికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలుల్ని అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు . 6 లేఖనంలో ఇలాగ లిఖిoచి ఉంది ."నేను సీయోనులో మూలరాయి వేస్తున్నాను .అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ .ప్రభువును నమ్మేవరెవరూ సిగ్గు పడరు ". 7 అయితే, నమ్ముతున్న మీకు ఇది గౌరవప్రదం ."ఇల్లు నిర్మించే వాళ్ళు నిరాకరించిన రాయి ,మూలకు తలరాయి అయింది ".అది "అడ్డురాయి ,అడ్డుబండ అయింది ".కరవోల్లు వాక్యానికి అవిధేయులై తొట్రుబడుతున్నారు 8 .దాని కోసమే ముత్తడు కరవోల్లని నియమించిబిలిరి .విశ్వాసికి ఉన్న ఏడు విధములైన స్థితిని బట్టీ ,విశ్వాసికి బదులుగా క్రీస్తు పడిన హింసలను బట్టీ విశ్వాసి జీవితం 9 చీకటిలో నుండి అద్బుతమైన వెలుగులోకి మిమ్మును పిలచిన ఆయన మంచి గుణాలను మీరు ప్రకటించాలి . అందుకోసం మీరు ఎన్నికైన వంశమూ రాచరిక 10 యాజబృందమూ పరిశుద్ధ రాజ్యమూ ముత్తని సొత్తయిన ప్రజలుగా ఉన్నారు .ఒకప్పుడు మీరు ప్రజ కాదు .కానీ ఇప్పుడు ముత్తని ప్రజ .పూర్వం మీరు కనికరం పొందలేదు ,అయితే ఇప్పుడు కనికరం పొందిబిలిరి . 11 ప్రియులారా ,మీరీ లోకంలో పరదేశులుగా,యాత్రికులుగా ఉన్నారు .కనుక మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు వదిలేయాలని చెబుతున్నాను 12 .యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే ,కరవోల్లు మీ మంచి ధర్యాబులు చూసి ,ముత్తడు వచ్చే దినాన ఆయనను మహిమ పరచేలా ,కరవోళ్ళ మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి . 13 ప్రతి మనిషి అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి .రాజు అందరికీ అధిపతి అనీ ,అధికారులు దుర్మార్గులని శిక్షించడానికి ,మంచి కరవోల్లని 14 మెచ్చుకోడానికి ,ఆయన పంపించిన వారనీ వారికి లోబడి ఉండండి .ఎందుకనగా మీరు ఈ విధంగామంచి చేస్తూ 15 తెలివి తక్కువగా పలికే బుద్దిహీనుల నోరు మూయించడం ముత్తని చిత్తం .స్వేచ్చ పొందిన వాళ్ళుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ 16 స్వేచ్చను ఉపయోగించక ,ముత్తని సేవకులుగా ఉండండి .అందరినీ గౌరవించండి 17 .తోటి సోదరుల్ని ప్రేమించండి ,ముత్తనికి అలుకువ పడండి ,రాజును గౌరవించండి . 18 దాసులరా ,మంచివాళ్ళూ సత్వికులైన యజమానులకు మాత్రమే కాక వంకర బుద్ధి కలవోల్లకి కుడా పూర్తి 19 మర్యాదతో లోబడి ఉండండి .ఎవరైనా ముత్తని గురించి హృదయ సాక్షిని బట్టి అన్యాయాన్ని భరిస్తూ బాధ సహిస్తుంటే 20 ,అది పెద్ద విషయం .మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సాహిస్తుంటే అదేమి గొప్ప ?మంచి చేసి శిక్ష అనుభవిస్తూ సాహిస్తుంటే ముత్తడు మెచ్చుకుంటాడు . 21 దీని కొరకే ముత్తడు మిమ్మల్ని పిలిచాడు .క్రీస్తు కూడ మీ కొరకు బాధపడి ,మీరు ముత్తని యొక్క అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి 22 వెళ్ళిపోయాడు .ముత్తడు ఎటువంటి పాపం చేయలేదు .ముత్తని నోటిలో ఎటువంటి కపటమూ లేదు .ఆయనను దుషించినా తిరిగి 23 దూషించలేదు .ఆయన బాధ పడినా తిరిగి మరాల బెదిరింపక ,న్యాయంగా తీర్పు తీర్చే ముత్తనికి తన్ను తాను అప్పగించుకున్నాడు . 24 మనలకు పాపాలలో ఇక ఎటువంటి భాగమూ ఉoడకుండా నీతి కోసం బతాకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు .ఆయన పొందిన గాయముల వలన మీరు 25 బాగుపడ్డారు.మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు .అయితే ఇప్పుడు మీ కాపరి ,మీ ఆత్మల సాoరక్షకుని వద్దకు తిరిగి వచ్చారు .