1 సురులము గొర్రెపిల్ల నేను సింహాసనము పైన కోసున్నవ్ది కుడుషేతులో ఒక్కటి సురులిని సుషిణ దాని లోపలబగాలోను తిరగ హోవ్తలబగంలోను రాశినది బడింది అది హేడు ముధ్రలనింక ముధ్రిథమైఎన్ద్వెయ్ 2 ఎదికకుండా బలిష్టుడైన ఒక్క దేవదుతుడు ఈ సురులిని ఎప్పెయ్దానికి దిన్ని ముద్రలని కొట్టేదానికి ఎవడు యోగ్యుడు అని మహా శబ్ధంనింక కూసేయ్ధాన్ని సుషిణ 3 కాని ఆ సురులిని తిసేయ్ధనికన్ దానిలోపల సుశెయ్ధినికైఅన పరలోకములోకని బూమిలోకాని బూమి కింద కానీ యవరినిన్కనిఉ కాలేదు 4 సురులిని తిసేయ్దానికి కానీ దాన్ని సుషేయ్దానికి కానీ యోగ్యుడుహైన వాడు ఒక్కడు శిక్కలేదుఅని నేను శన దుక్కిస్తున్నప్పుడు 5 పేదవాళ్ళు లో ఒక్కడు నాకి ఎదోదు సుడి యుధకులంలో పుట్టిన సింహము ధవిదుది వంసజుడు హైఎన్దెయ్ ఒక్కడు ఆ సురులిని దాని హేడు ముద్రలని తిసేయ్దానికి జయవిరుదుహైఎన్దదు అని శోప్పాడు 6 సింహాసనము నాల్గు జీవులు హున్న స్థలానికి తిరగ పేద్ధవాళ్ళు హున్న స్థాలముకి మధ్యలో ఒక్కటి గొర్రెపిల్ల వదిన్చాపడిన నిలిచిన్దేయ్ధాన్ని సుషిణ దానికి హేడు కొమ్ములు హేడు కన్నులు హుండీ అవి హేమంతేయ్ బూమి పైన అంత పంపించబడిన హేడు హాత్మలు 7 ఈతుడు ముందు వచ్చి సింహాసనము పైన కుసోనిన్నవాడి కుడుశేతులు లోపలినింక ఆ సురులిని తీసుకున్నాడు 8 దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాల్గు జీవులు ఎరావైనల్గు మంది పెద్దవాళ్ళు గోర్రేపిల్లతడు పదానికి అడ్డం పడ్డాడు పెద్ధ్వల్లి శేతులో వినలు దేవజనులి ప్రర్తనలనీ దూపంనింక నిండిన బంగారు దుపరతిలు హుండీ 9 వాళ్ళు కోతపతని పడుతూ నువ్వు సురులిని స్వికరించేయ్దానికి దాని ముద్రని కొట్టేయ్దానికి నువ్వు హర్హుడు హైఎంది నువ్వు వదిన్చాపద్ది యగ్నర్పిథుదైఇ ని రాకతంనింక సకల కులము బాష జన జనంగాలు ధెవుకిహైఇ కొన్నుకిన్నాను 10 వాళ్ళని మా దేవుడికోసం రాజ్యముగాను యోజకులగా శేష్తుంది వాళ్ళు బూమిని ఆలుతారు 11 ఎదికకుండా నేను సుశి సింహాసనము జీవుల తిరగ పేదవాళ్ళ సుట్టు శానామంది దేవుదుతుల ధ్వనిని విన్నాడు వాళ్ళ సంక్యము లక్షపలక్షగా కోతియనుకోతిగా హుండీ 12 వాళ్ళు వదిన్చాపడిన గొర్రె బాల హైశ్వర్యము జ్ఞానము సామర్థ్యము గానతము మహిమ స్తోత్రాలనీ పొందేయ్దానికి యోగ్యాడు అని మహాధ్వనినింక పడినారు 13 ఎదికకుండా ఆకాశంలోనూ బొమ్మిపైనను బూమికిన్దను సముద్రంలోనూ హుండీ అంత శ్రుష్టిలు అంతే బూమిఅకాశము సముద్రంలోపల హుందేయ్దింతను సింహాసనము పైన కుసోనిన్న తనకి గోర్రేపిల్లతనకి స్తోత్రము గోవ్రావము మహిమము ఆధిపత్యాలు యుగాయుగంతరములోను హున్ని అని శోప్పేధాన్ని విన్నాడు 14 అప్పుడు నాల్గు జీవాలు ఆమెన్ అనే తిరగ పేదవాళ్ళు అడ్డంపడి ఆరాధించారు