1 ఇట్లా ఉన్నదే దానింక నా ప్రియులారా మరి ఆప్తులు నాకి సంతోషము కిరీటము అయ్యిందే వాలు గ నేను శాప్నట్లే కర్తుడిలో దృడంగా నిలండ ప్రియులారా 2 కర్తుది లో ఒఘే వయసున్న్డే వాలు ఆయిన్దండ అని ఇప్పోత్యలుని మరియు సంతు కేని బెది కొంతున్నన్ను 3 నా నిజమైన జోత సేవకుడ ఆహ్ స్త్రియలుకి సహాయకులు అయిన్డాలని నిన్ని వేడుకుంటున్న వాలు క్లేమేన్స్ మరియు నా జోత పనివాళ్ళ సహితంగా నా జోతలో సువార్తేకి కోసం ప్రయాస పడ్డాను వాళ్ళ వాళ్ళ పేరులు జీవ బడిం పట్టిలో రాశిందరు 4 ఎప్పుడు కర్తన లో సంతోషించండ సంతోషం పడండ అని తిరగ శేప్తను 5 మీ స్మరనేయు అందరి తెలియల్ల కర్తుది దెగ్గరాఈన్దరు 6 యావ సంబంధం అయిన చింత శేయ్కుండా అన్ని విషయంలో ముత్తుడి ముందర క్రుతగ్నతే స్తిఉతి ని ప్రార్థన విగ్నపాలని శే కొని మీకీ కావల్శింది కర్తునికి శేప్పండ 7 అబ్బుడు అన్ని గ్రహికలను మ్ర్రించి దివ్య శాంతిని మీ హృదయాల్ల్ని యోచానాల్ని కరిస్త ఎసువులో కాపాడేది 8 చివరిగా సహోదరులారా ఎవడి సత్యము మాన్యము న్యాయము శుద్ము ప్రితికారము మనోహరము అయ్యిందో యవధి సద్గునమిందో యవ్వ్ది క్రర్ర్తికి యోగ్యమో అవన్నిట్ల బాగ్గే చింతించే వాలైన్దండ 9 మీరు యవ్దాన్ని ననింక నేర్షి పొందిందరో మరియు యవ్దాన్ని నాలో విని శుశిందరో దాన్నే శేస్త రండి ఇట్లా శేస్తే శాంత దాయకుడైన ముత్తుడు మీతో ఉంటాడు 10 న విషయంలో మీకీ ఉన్నదే కాలజి ని ఇన్ని దినలినంక పున్న్హ చిగురి నేను కర్తుడిలో శన సంతోశిస్తాను ఇంత యోచన మీలో మొదలే ఉన్నిన్ నింతే సహాయం శేషేదాంకి సరి ఆయన సందర్బము హోదాగి రా లేదు 11 నా అగత్యములు గురించి నేను దేన్ని శాప్పేలేదు నేనంతు ఉన్నదే స్తుతిలోనే సంత్రుప్తతంగ ఉన్న్దేదాన్ని నేర్స్కోన్త్ని 12 పేదవాడు అయిందే దానకి తెలుసు సంమ్రుది వాలిందే దానకి తెల్సు నేను త్రుప్తి అయిన్ నన్ను ఆకలి అయినన సమృద్ధి ఉన్న వాడు అయ్యిన్నాను కోరతము ఉన్నదే వాడు అయినన యావ స్తుతి లో ఉన్న వాడు అయినన దాని గుర్తు నాకు తెల్సు 13 నన్ని బలం చేసే ముకంతరంగా నేను అన్ని శేషేకి శక్తి వాడు అయ్యిందా 14 ఇట్లైన మేరు న సంకతమం లో శ బాఘిలు అయ్యిందే దానకి మంచిది అయ్యింది 15 ఫిలిప్పిలేయ్ నేను ప్రారంబం లో మీలో సువార్తే ను సారి మాకీ దొంన్యము నింక వెళ్ళిపోయాక ఇచ్చే తీస్కోనే విషయంలో మీ దెగ్గిర బేరు యావదే సబము నాకి బెమ్బలిస లేదు అని మీకు తెలిసు 16 నేను తేసోనికలో ఉన్నప్పుడు కుదక్ మీరు ఒకతి రెండు సార్లు కొరతను తీరించే దానకి సహాయము ఇచ్చి పంపించించారు కదా 17 నేను మేవే నిన్కక్ దానం ని అపెక్షున్చేలేదు మీ కథే ని వర్ధించే అంత సంరుది ఆయన పలమని అపెక్షిస్తాను 18 కావల్శిందే డి అంత నాదేగ్గర ఉంది సం రుది పొందిన్నన్ను ఎపో ప్రోదితన శై నింక మీరు ఇచి పంపించింది నాకు తలపు కుండ నేను నిండి ఉన్నాను అది ముత్తుడికి నచినది సుగంద వస్సన ను ఇష్ట మైన యగ్నమే 19 నా ముత్తుడు క్రీస్తు యేసు విన ములకంగా తన ప్రేఅబావము ఐశ్వర్యంకి తక్కగా మీ పరసతి ఒకటి కోరతంలనిన్ నీగిస్తాడు 20 మన తండ్రి ఆయన ముత్తుడికి యుగ యుగంతరములను మహిమే ఉంటూ కావాలి ఆమెన్ 21 కరిస్త ఎసువినిలో ఉన్న ప్రతి ఒక్క బక్తులకు నా వందనములు చెప్పండి నా జోతలో ఉన్న సహోదరులు మిమల్ని వందిస్తాను 22 ఇద ఉన్నదే దేవా జనాలు అందరు మిమల్ల్ని వండి సుతను విశే శం గ కైసర అరమనే కి శేరిందే వాళ్ళు మీకీ వందనములు తెలిపించిందరు 23 కర్తుడు ఆయన యేసు క్రుపము మీ ఆత్మతో ఉన్ని