1 పితిక అతి శ్ర్ష్టమైన తియోపిలిడు మాలో నిశ్చయముకి వచిన్దేయ్ కార్యాలు అను మోడులునింక కన్నుల్లో 2 చూసి సువార్త వాక్యాన్ని సరుస్తున్దేయ్వాళ్ళు మన కి తెలిపిన ప్రకారం ఆ కార్యాలని చరిత్ర రూపముగా రాషేదానికి అనేకులు ప్రయత్నించగా 3 నేను బూడంనింక అన్నితలని బాగా విచారించిన కారణమూ దాన్ని నికి క్రమముగా రాషేయ్ది మంచిది అని నాకి తోచింది 4 మికి హుపదేశించిన విషయములు సథ్యమైఎన్ధని దినింక మీరు తెలుసుకొనవచ్చు దేవదుతుడు స్నానికడైన యోహనుడి జననము ముందు తెలిపింది 5 యుదయము అరసుడుహైన హీరోదుది కాలములో అబియన వర్గాముకి శేరిన జకరియుడు హనీ ఒక్క యాజకుడు హుండీ వాడి పెండలము ఆరోనుడి వమ్శముథనిఎన్దెయ్ ఆమె పేరు ఎలిసిబాత్ 6 వల్లిద్దురు కర్త్తుది అంత ఆగ్నలని నెమ నిష్టలని శైకుని తప్పులేకున్దేయ్ నడుగుతూ దేవుడి దృష్టిలో నితివంతులు హైఎన్ద్రి 7 కాని యలిసబెతు బంజేహైనందుకు వాళ్ళకి బిడ్డలు హుందలేదు ఎదికుండా వలిద్దరు ముప్పినవాళ్లు హైఎన్దరు 8 ఎట్లుంది జకిరియుడి వర్గము సారధి వచ్చినప్పుడు వాడు దేవుడి సన్నిధిలో యజకధర్మాన్ని నడిపిస్తున్దేకి 9 దేవాలయము లోపలికి పోహి దూపన్నిహర్పించేది యాజకుల పద్దితి ప్రకారము వాడి పలికి వచ్చీ 10 దూపాన్ని అర్పించేయ్ పొద్దులో జనల గుంపంత హోవ్తలికి నిలిచి దేవుడిని ప్రతిస్తుహున్దేయ్దానికి 11 కర్తుది దుతుడు ధోమపితము౮ కుడుపక్క నిలిచుకోనిహున్నవాడు హైఇ వాడికి కనిపించికున్నాడు 12 జకరియుడు వాడిని సుశి నడుగుతూ దిగిలుపట్టినవడైయాడు 13 కాని ఆ దుతుడు వాడికి ముట్టింది ని పెండ్లముహైన యలిసిబతలు నీకి ఒక్క కొడుకుని హీరుతుంది 14 నువ్వు వాడికి యోహనుడుహనీ పెరుపెత్తల్ల నీకి సంతోషము హుల్లస హుంతుహైతుంది తిరగ వాడు పుట్టినందుకు శనజనాలు సంతోషము పాడుతారు 15 వాడు కర్తుది దృష్టిలో మహాపురుషుడు హైఎన్దదు ధ్రక్షరాసాన్ని కన్ని యా మద్యాన్ని కానీ థగెయ్వాదుహైఎన్తదు వాడు పుట్టినప్పుడునిన్కనీ పవిత్రాత్మ బరితుహహుంటాడు 16 హేస్రహేల్యులో అనేకులని వాళ్ళ దేవుడు హైహున్దేయ్ కర్తుది పక్క తిరుగిస్తడు వాడు అతుడి ముందు పోహి యలియుడి గునశాక్తిలనింక కోదినవదైఇ 17 తండ్రిలా హృదయాన్ని బిడ్డలా పక్క అవిదేయులని నితివంతుల జ్ఞానము పక్క తిరుగించి కర్థుదికైఇ జనాలని సిద్ధపదిస్తడు అని శోప్పినాడు 18 జకిరియుడు ఆ దుతుడికి దిన్ని నేను యట్ల తెలుసుకొన్ని నేను ముదుకుడు నా పెండలము ధినముపొఇనథను అని శోప్పినందుకు 19 ఆ దుతుడు నేను దేవుడి సన్నిధిలో నిలిచీ గబ్రిహేలుడు నీ కూడా మాట్లాడి ఈ శుబవార్థాన్ని నీకి తెలిపెయ్దానికి నేను పక్మ్పించాపదిన్ననాడు 20 ఈ నా మాట తక్క సమయములో నెరవేరుతుంది కాని నువ్వు దాన్ని నమ్మకున్దహుందుకు అదంతా సంబవిన్చేయ్దినము వరకు మాట్లాడకుండా మూకుడుహైహుంటాడు అని అవడికి హుత్తరము ఇచ్చాడు 21 ఎంతలోపల జనాలు జకరియుడిని కాసుకోనింది వాడు దేవాలయము లోపల తడచేసిన్దానికి ఆశ్చర్యము పడ్డారు 22 వాడు హోవ్థలకి వచ్చినప్పుడు వాళ్ళ కూడా హేమీ మాట్లదేకి కాకుండా హుందేకి వాళ్ళు వీడికి దేవాలయములో హీమో దివ్య దర్శనము హైఎండల్లా అని తెలుసుకున్నారు జకరియుడు వాళ్ళకి కిసాన్న చేస్తూ మోకుదైఎఉన్నదు 23 అతుడి యజకమర్గ దినాలు తీరిన తర్వాత జకరియుడు తన ఎంతుకి పోయాడు 24 ఆ దినలైన తర్వాత వాడి పెండలము హిన యలిసబెతలు గర్బిని హైఇ హిదు నెలలు ఎంతులోనీ మరెహైఎన్దెయ్ 25 క్లార్తుడు ఈ కాలములో నన్ని కటాక్షించి నాకి ఈ రీతిగా చేసి జనాల్లో నాకున్న అవమానాన్ని పరిహరిన్చేయ్హున్దేయ్కద అని శోప్పేయ్ దేవదుతుడు హేసువుడి జ్ఞానాన్ని మున్ధుథెలిపిఉన్ధి 26 అరనీ నెలలో దేవుడు గబ్రుహెలుదుఅనెయ్ తన దుతుడిని గలిలయ సెమ నజరేతుదనీ హురుకి ఒక్క కన్య దెగ్గరికి పంపించాడు ] 27 ఆ కన్య పేరు మరియలు ఆకేయ్ ధవిదుది ఎంతివల్లి యసేఫుదనీ పురుషుడికి వివాహము నిశ్చితార్థము హైఎన్దెయ్ 28 ఆ దుతుడు ఆమె దెగ్గరికి వచ్చి దేవుడి దయ పొందిన నీకు శుబము కన్ని కర్తుది నిదేగ్గర హుండదు అన్నాడు 29 అమే ఆ మాటలకి తత్తరించి ఎదియట్ల ఆశిర్వధమని యోచానము చేస్తుండగా 30 ఆ దిఉతుడు ఆమెకి మరియలు దిగిలు పదోదు నికి దేవుడి దయ దొరికింది 31 ఇగో నువ్వు గర్బినిహైఇ ఒక్క కొడుకిని పొందుతావు అతుడికి హేస్సు హనీ పేరు పెత్తల్ల 32 అతడు మహపురుశుదుహైఇ పరమాత్ముడి కుమారుడు హాని హనిపిచ్చుకుంటాడు ఏది కాకుండా ధెవుదైఎన్దెయ్ కర్తుడు అతని మూలపితుడైన ధవిదుది సింహాసనాన్ని అతనికి ఇస్తాడు 33 అతడు యకోబుది వశాన్ని సాధకలము హాలుతడు అతుడి రాజ్యానికి అన్త్యమేయ్ హుందేయ్దని చెప్పాడు 34 అప్పుడు మరియలు ఆ దుతుడికి ఏది యట్ల హవ్తుంది నేను ఎంగ పురుషుడిని హరిథమైఎన్ధి కాదు కదా అని అదిగిన్ధనిఉకి దుతుడు 35 ని పైన పవిత్రాత్ముడు వస్తాడు పరాత్పురుడి శక్తి నీడ ని పైన పడుతుంది ధనింక పుట్టి ఆ పవిత్ర శిశు దేవుడి కొడుకు హనిపించికొంటాడు 36 తిరగ ని బందుహైన యలిబెతుహున్దికద ఆమె సహా ముప్పినతనుహైన గర్బినిహైఎన్ధి ఆమె గర్బలో మగ బిడ్డ హుంది బంజేఅనిపించికున్న ఆమెకి ఎప్పుడు ఆరోవ నెల 37 దేవుదినింక అసాధ్యమైనది యవధి లేదు మరియు దేవుదినింక వాచీ య మతాలైన నిష్పలము హహేయ్లేదు హన్నాడు 38 అప్పుడు మరియలు ఇగో నేను కర్తుది దాసీ ని మతతర నాకి కానీ అనీ అ తర్వన ఆ దుతుడు ఆమె దెగ్గరికి వెళ్ళిపోయాడు హేసువుడి అమ్మహైన మరియలు యోహనుడి అమ్మకి బేతి ఇచ్చింది మరియు దేవుడిని కొండడింది 39 ఆ కాలములో మరియలు లేచి అవసరమునింక వననడుకి పోహి యహుధలో హున్న ఒక్కహురుకి పోహి 40 జకరియుడి ఎంతుని శేరి ఎలిసిబెతులుకి వందిన్చేయ్ 41 యలిసిబెతలు మరియాలి వందనాన్ని విన్తునీ ఆమె గర్బములో హున్న కూసు పక్క కునిశేయ్ 42 తిరగ యలిసిబెతలు పవిత్రత్మబిరితులు హైఇ మహాధ్వనినింక అరిచి నువ్వు స్త్రియుల లోపల అశిఎవధము పొందినావు తిరగ నాలో పుట్టిందీ కూసు ఆశిర్వధము పొందింది 43 నా స్వామి అమ్మ న దెగ్గరికి వచ్చేయంత బాగ్యము నాకి యదనింక హయ 44 ఇగో నీ వందనము నా చావుకి పడుతునీ కూసు న గర్బములో హుల్లసమునింక నలిధదేయ్ ధిన్ని నమ్మినతను నువ్వు ధన్యులేయ్ 45 కర్తుడు నికి శోప్పిన మాటలు నేరేవేరుతుంది అనీ 46 అప్పుడు మరియలు శోప్పిన్దేయ్మంతేయ్ నా ప్రాణము కర్తుడిని కొండడుతుంది 47 నా హాత్మ్కము నా రక్షకుడైన దేవుడి విషయములో హుల్లసము హైఎంది 48 అతడు తన దాసి దినస్తి పైన లక్స్యముపెట్టిండదు ఇగో ఎప్పుడునింక తలతలాన్తరువల్లందరు నన్ని ద్న్యాలని పొదుగుతారు 49 శక్థుదైఎన్దెయ్ తను నాకి పెద్ద హుపకరాల్ని చేసిండదు అతుడి నమము పరిశుద్ధమైఎన్ధి 50 అతునిలో బయబక్తిహున్నవల్లి పైన అతుడి దాయము తలతలన్తరము వరకు హుంటుంది 51 అతడు తన హృదయ విచారాలలో ఆహాన్కరించినవ్ల్లని చధరిన్చిఎదిశిన్దౌ 52 ప్రబులని సింహసనలనింక కిందకి దొబ్బి ధెనస్థిథిఉవల్లని హున్న్తస్తితికి తెచ్చిండదు 53 హకలిహున్నవాలని మ్రుష్టన్నమునింక త్రుప్తిపదించి నితివంతులని బరిచేతులో పమ్పిన్చిఎదిశిన్దదు 54 అతుడు మా పూర్వికులికి శోప్పిందానికి సరిగా 55 అబ్రహముడికి వాడి వంశామువాళ్ళకి యప్పుడు దయ చుపించాలిహనేధాన్ని నేనపించుకొని తన సేవకుడైన హేస్రహేలుడిని చైపట్టిండదు 56 అనీ మరియలు శనతక్కువ మూడు నెలలు యలిసిబెలి దెగ్గర హుంటూ తన ఎంతుకి పోయా స్నానికుడైన యోహనుడి జననము నామకరణము వాడి తండ్రియు దేవుడిని కొందాడింది 57 యలిసిబెతలు దిననింది బాగాబిద్దని హేత్తేయ్ 58 ఆమె నేరేహోలేయ్వాళ్ళు బందుబాంధవులు ఆమె పైన కర్తుడు తన దయన్ని విశేషముగా చుపించాడుహనేయ్ధాన్ని విని ఆమె సంగడము సంతోషము పడ్డారు 59 హేనిమిది దినములో వాళ్ళు ఆ బిడ్డకి సున్నతిచేసేదానికి వచ్చి దానికి జకరియుదని తండ్రి పేరుని పెట్టాలని హున్నారు 60 ఈ విషయములో యలిసబెతులు అది వద్దు యహనుదని పెరుపెత్తల్ల అని 61 వాళ్ళు ని బందుబంధవలో ఈ పెరెఉవల్లు ఒక్కరైన లేదుకదా అని ఆమెకి శోప్పి 62 దీనికి హేమీ పెరుపెట్టుతవని జక్రియుడికి సంనచేసినారు 63 వాడు ఒక్క పలకాన్ని తెప్పించుకొని అతుడి పేరు యోహనుడు అని రాశినాడు దానికి అందరు ఆశ్చర్యము పడ్డారు 64 కూడలే వాడికి నోరు వచ్చీ నాలిక సదిలము హయ వాడు మట్లాడెయ్ శక్థిహున్నవదైఇ దేవుడిని కొండడినాడు 65 దిన్ని విన్న నేరేయోరవల్లకంత దిగులు హుంటూ హయ తిరగ ఈ అంత సంగాతిలని కురితు యుదయము వననడులో అంత మాట్లాడికొంటు హున్నారు 66 విన్నవల్లందరు ఆ హా ఈ కూసు యట్లవాడు హైతదో అని ఈ సంగాతిలని మనస్సులు పెట్టికున్నారు తిరగ కర్తుది హబయహస్తము వాడి పైన హుండ్యే 67 ఎదికకుండా ఆ బిడ్డ తండ్రిహైన జకరియుడు పవిత్రత్మబరితుడిగా ప్రవాధవచానాన్ని చప్పింది హేమంతేయ్ 68 హేస్రహెల్ జనుల ధెవుదుహైఎన్దెయ్ కర్తుడికి స్తోత్రము అతుడు పూర్వములో హున్న తన 69 పరిశుద్ధ ప్రవదిల నోరునింక తను చప్పినట్టేయ్ తన ప్రజాన్ని 70 సంధించి వాళ్ళకి బిడుగాదని హుంతుషేశిండదు తన సేవకుడైన ధవిదుది మనేతనలో మనకోసము ఒక్క రక్షణ విరుడిని లేపించాడు 71 అతడు మా పిత్రులకి దయని చుపిన్కెయ్వదీ మా 72 మూలపిత్రుహైన అబ్రహముడికి ప్రమనముచేసి ఏచిన తన పరిశుద్ధమైన హోడంబదికని 73 గ్నపకముథెక్చుకొనెయ్వదైఇ హుండీ మా వైరిలనిన్కను మమ్మల్ని ద్వేశిన్చేయ్వల్లన్ధర చైనిన్కను మమ్మల్ని తప్పించి రక్షించాడు 74 ఎట్లా మేము మా వీరిల చైనింక బిడుగాదపొంది ధిగులులెకున్నవదైఎన్ది మా జివానములో అంత 75 నిర్మలచిత్తమునిన్కను నితినిన్కను తన సన్నిధిలో సేవచేషేదానికి మాకి అనుకులముచేసిండదు 76 బిడ్డ నువ్వైనా పరాత్పరుడి ప్రవధిఅనిపిన్చుకున్తవు నువ్వు కర్తుది ముందు పోహి అతుడి హదిలని సిద్ధముచెస్య్వదైఇ 77 మా దేవుడు అత్యన్తకరుననింక దయపలించేయ్ పాపపరిహారము హనీ రక్షణము తిలువలికని అతుడి ప్రజకి 78 చూపించి ఎక్చెయ్వదైఇ హుంటావు ఆ కరుననిన్కనీ మాకి పైన నింక అరుణోదయము హుంటూ హైఇ అది 79 మోబ్బులోను మరనామ్ధకరములోను వసిస్తున్నవల్లి హిన మనకి వెలుగుని మా కలులని సమాధానము మార్గములో చేరించి నడిపిస్తుంది అన్నాడు 80 ఆ బాలకుడు పెరిగి ఆత్మలో ధైర్యముహున్నవడైయాడు తిరగ హేస్రహెల్ జనలికి తనని చుపించుకోనీ దినంవరకు అరణ్య ప్రదేశాలలో