1 కడంగ, సహోధరరేయ్, మకోసృము ప్రార్థన చెయండ.కర్తుది వాక్యము మీలో హబ్బిహరడిన ప్రకారమే అది న్రిన ప్రసరించి మహిమ పొందని, 2 దేవుడు మమల్ని మూర్కులైన దుష్టజనులి శైనింక తప్పించినట్ల ప్రార్థించండ, క్రిస్తుది నమ్మకము అందరిలోనూ హుందదుకద. 3 కాని కర్తుడు నమ్బిగాస్తుడు,అతుడు మిమ్మల్ని ద్రుదపదించి మీరు శేద్దోది శేతికి శిక్కకుండా కాపాడుతాడు. 4 మనము ఆజ్ఞాపించిన ప్రకారము మీరు శేష్తారని ముందరను శేష్తారని, మీ విషయంలో కర్తుది మూలకంగా మనకి బరవస హుంటూ , 5 మీరు దేవుడి ప్రేమలోనూ క్రిస్తుది తాల్మలోను శేరినట్ల కర్తుదేయ్ మిమ్మల్ని నడపని. మైగాల్లరికి హేశ్చరిక 6 సోదరులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం. 7 మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు. 8 ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం. 9 మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు. 10 అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా! 11 మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం. 12 అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. 13 సహోదరులారా, మీరిన మంచిది శేషేదంట్లో అలోచిచోదండ. 14 ఈ పత్రికము మూలకంగా శోప్పిన మా మాటకి ఎవరైనా ఎనుకున్తేయ్ వన్నిని గుర్తించి వాడి నశికైనట్ల వాణి సహవాసంలో శేఒదండ. 15 కాని వానిని వైరిహని బావిన్చ్కుండా సహోధరుదని అన్కొని బుద్శోపండ,సమాప్తి వాక్యాలు 16 శాంతిధయకుడైన కర్తుడు తానీ సాధకలంలోను సకలవిధంలోను మీకీ శాంతిని దయపలించని. కర్తుడు మీహన్ధరిలోహుందని. 17 పోవ్లుడైన నేను స్వంత శైనింక వందనని రాశిన్నాను, అంత పత్రికలోను ఏదీ న గురుతు, ఎట్లేయ్ న శై రథ. 18 మా కర్తుడైన హేసు క్రిస్తుది క్రుపము మీహన్దరి సంగాడంలో హుందని .