అధ్యాయం 1

1 మన తండ్రైన దివుడిలోను కర్తుడైన హేసు క్రిస్తిదిలోను హున్న తేసలోనికవాళ్ళ సబకి పోవల, సిలవన, తిరగ తిమోతి అనీ మేము రాషేయ్దేమంతేయ్, 2 తండ్రిహైన దేవుదినిన్కను కర్తుడైన హేసుక్రిస్తూదినిన్కను మీకీ క్రుపము శాంతము శిక్కని, దేవుడికి క్రుతగ్నతస్థితి 3 సహోదరులు,మనము యప్పుడు మిమ్మల్ని సుశి దేవుడికి క్రుతగ్నతస్తుతి శేషేదానికి బద్ధులైఎన్దాద్ము, అత్లీ శేషేది యగ్యమైఎన్ధి. యలన్తేయ్ మీరు నమ్మకంలో శాన అబిహృది పున్దుతు . 4 ఎట్ల్హున్దేయ్దానికి మీకు వచిన్దేయ్ అంత హిమ్సలోను మీరు అనుబవిస్తున్న అన్ని సంకతలోను సుషివచిన మీ తల్మము నమ్మకల నిమిత దేవ జనులి సబంలో మేమీ హేమ్మేయ్నుంది మాట్లాడతాము. 5 దేవుడి నితిహున్న తిర్పుకి ప్రమాణం హేమంతేయ్, మీరు ప్రయసంపడుతున్న దేవుడి రాజ్యానికి మిమ్మల్ని హోగ్యులైషేస్తూ. 6 మిమ్మల్ని సంకతంపదిషేవాళ్ళకి ప్రతిగా సంకతాన్ని,సంకతంపదేయ్వల్లైన మీకీ మాలో హుపశామని ఎచేయ్ది దేవుడి హేనికలూ న్యయమైఎన్ధన్థెయ్. 7 హేసు కర్తుడు తన శక్తిహుత దేవదుతుల్లూ అగ్ని జ్వాలల్ల మూలకం పరలోకంనుంది ప్రత్యష్మైన కాలంలో దాన్ని ఇస్తాడు, 8 అప్పుడు మన కర్తుడైన హేసువు దేవుదిద్ను తెల;ఇకున్దేయ్వాళ్ళకి తన సవర్తనికి విదేయకకున్దేయ్వాళ్ళకి ప్రతీకారం శేశ్తడు 9 వాళ్ళు కర్తుది సంముకనికి మర్య్హు అతుడి పరక్రమముని వైబవానికి దూరంగా నిత్యనశామనీ ధన్దనాన్ని అనువైస్తారు. 10 ఆ దినంలో అతుడు వచేయ్తప్పుడు తన పరిశుద జనలునుంది మహిమీ పొన్ధినవదైఇ తిరగ మేము మీకీ శోప్పిన సాక్షిని నమ్బినవలన్ధరి మూలకము తన విషయంలో ఆశ్చర్యం పుట్టిస్తాడు. 11 దాన్నింక మికోసృము యప్పుడు ప్రార్ధన శేయండి, మన దేవుడు మిమ్మల్ని పిల్శిందానికి తానీ మిమల్ని హ్యోగ్యులని అనిపించాలని,సత్క్రియలికైన మీ సకల అసల్ని, నమ్మకము పలమైన మీ పనిని శక్తిపూర్నంగా ఈదేరించాల్లని అడుగుకొంటాను. 12 ఎట్లుంది మన దేవుడు తిరగ కర్తుడైన హేసు క్రిస్తుది క్రుపంకి అనుసరుమ్గా మన కర్తుడైన హేసుక్రిస్తుది పేరు మీలో మహిమము పొందుతుంది మీరు అతుడిలో మహిమాన్ని పొందితారు .