1 నంభూరు రక్షకుడైన దేవురు యొక్కయు నంభూరు నిరిషక్ష అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు. 2 బట్టి నా నిజమైన మగువైన తిమోతికి వందనాలు ఇండి రాసాకురే దేవురు ఆవయైన ప్రభువైన క్రీస్తు యేసు నుండియూ కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. 3 నాను మాసిదోనియాకు పోగుర్తుకు ఇండి సత్యముకు భిన్నమైన భోధ సోన్నమాన ఇండి కల్పనా కధగా మితము లేని వంశావళులును విశ్వాస సంబదం కలిగి ఇండి గనుక అసుల లెక్కపెట్టమానిండి. 4 ఆజ్ఞాపించుర్తుకు నీను ఎఫేసుకోరు ఇక్కిం ఇండి నిన్న హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు గూడ నిన్న హెచ్చరించాకురే. 5 అందుదిండికే పవిత్ర హృదయం కోరు నుండి నల్ల మనుస్సుఓటి నుండి నిస్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. 6 ఇసల మానిగిండు తొలగిఓయి అయ్యా సోన్నుర్తుకు అయిన. 7 రుడిగా సొంనుర్తుకైనను గ్రహించగుండీకే ధర్మశాస్రం సోన్నా ఉపదేసకులుగా ఉండుగోరి నిష్ప్రయోజనకరమైన ముచ్చటలులకు తిరిగి. 8 శ్రీమంతుడుగ ఇక్కిర దేవురు నాకు అప్పగించిన దేవురు మహిమగల సువార్త ప్రకారము. 9 ధర్మవిరోధులకు అవిదేయులకు భక్తిహినులకును పాపిస్టులకును అపవిత్రులకును పితృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును ఆవుర్రు సంయోగులకును మనుష్యచోరులకును అబద్దం సోన్నురాసులకును అప్రమానికులకును. 10 విరోధిగా ఇక్కిరాము ఇంకా ఏదైనా ఇందికే ఆ మొనసంకూ నియమించునుగాని. 11 నియమింకిల్లా ఇండి ఎత్తుకైన తెలిసికే దర్మానుకులంగా అత్త ఉపయోగీంచే ధర్మశాస్రం మేలైనదని నమ్భురు తెలిసిగారాము. 12 దుషకుడుగా హింసకుడిగా హానికరుడుగా నన్న తన పరిచార్యకు నియమించి నమ్మకమైన మొనసంగా ఎచ్చంతుకు. 13 బలపరుచున నంభూరు దేవురైన యేసుక్రీస్తు ప్రభుకు కృతజ్ఞుడై యున్నాను తెలియిక అవిశ్వాసం ఓటి చేందర్తుకు కనికరభూంచు. 14 నంభురు ప్రభువైన దేవురు కృప దేవురైన క్రీస్తు యేసుమాటి ఇక్కిర విశ్వాసము ప్రేమ ఎక్కువగా చేరుసు. 15 పాపులున రక్షించుర్తుకు క్రిస్తుయేసు లోకంకూ వంద వాక్యం నమ్ముర్తుకు పూర్ణ అంగికారంకూ యెగ్యమై యున్నది అసులుకోరు నాను చానా ముక్యమైనావు. 16 నిత్యజీవం కోసం అత్త నమ్మురాసులుకు నాను అసులుకు మాదిరిగా ఇక్కిరట్టిగా యేసుప్రభువు అత్త పూర్ణమైన దిర్గాసాంతమును ఆ ప్రధాన పాపినైన నా ద్వారా కనుపరచునట్లు నాను కనికరభుదే. 17 యుగాలకోరు రాజుగా ఇంది అక్షయుడుగా అదృశ్యుడుగా అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగాములుకు కలుగును గాక. 18 నా మగువైన తిమోతి నీను విశ్వాసం నల్ల మనసాక్షిఓటి ఇక్కిరాము నిన్న గూర్చి మున్నిగా సోన్నుర ప్రవచనాల ద్వారా ఈ నల్ల యుద్ధం పోరాడుం ఇండి అసులు బట్టి ఈ ఆజ్ఞలన నీకు అప్పగించాకురే. 19 నల్ల మనసాక్షిన కొద్దేరు త్రోసోటి విశ్వాసం విషయంయై ఓడ బద్దలయోగురట్టి కెట్ట మొనుసురుగా కీదు. 20 హుమేనైయును అలేక్సంద్రును కీదు ఇయ్య దూషించుగుండా శిక్ష భుగురాయిగా ఇసల సాతానుకు పుడుసుగుర్తే.