1 యేసు క్రీస్తు కోసం ఖైదియిన పౌలు మరియు నమ్మురు దాయాదియైన తిమోతియు నమ్మురు ప్రియ జతపంతుగాడైనా ఫిలోమోనికు నమ్మురు 2 మరియు సిరప సోదరి అప్పియకు నమ్మురుతో కూడా పోదాట సాగింగ్చిబిలిచున్న అర్కిప్పుకు నిమ్మురు మత్తిలో సమావేశము అయిబిలిన సంఘానికి రాయబిలిచున్నా వాగడాలు 3 నమ్మురు తాయైనా ముత్తడు నమ్మురు యేసు క్రీస్తు ప్రభువు నిమ్ముర్లను అనుగ్రహించి నిమ్మురుకు శాంతి ఎప్పుబిలుగాక 4 కాబట్టి నిమ్మురు ప్రర్ధలను చేయిబిలుతున్నప్పుదల్లా నిమ్ము జ్ఞాపకం బిమ్ముకొని నమ్మ ముత్తనికి క్రుతత్నలు జేద్ధిబిలుతున్నాను 5 యేసు ప్రభువు పట్ల నిమ్మురు కున్న భక్తిని గురించి భక్తులపట్ల నిమ్ముఋ కున్న మర్లును గురించి నమ్ము వినిబిలను 6 క్రీస్తు నమ్మురుకు చేసిబిలిన మంచిని నిమ్ము పూర్తిగా అర్థం చేసికోనబిలాలని తరువాత నమ్మురు విశ్వశాన్ని నిమ్మురు అత్తునుగాన్నలతో ఉత్సాహించాబిలగా పంచుకోగలగాలని నమ్మురు ముత్తదిని ప్రాదిస్తున్నాను. 7 దాయాదా ! నిమ్మురు భక్తులకు సహాయం చేసిబిలి అత్తుగాల్లను ఆనందపరచిబిలావు గనుక మర్లు నమ్మురుకు అత్తున ఆనంధనముతృప్తిని కలిగించిబిలినది 8 క్రీస్తు నామంట నిమ్మురు చేసిబిలవలసిన ఉన్ననిమ్ముఉరు వాటిని గురింఛి ధైర్యం క్రీస్తులో నమ్మురుకు నాకున్నప్పటికి 9 ముతకోడు వాడిని యిప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదుఇగా ఉన్నా పౌలు అనే నిమ్మురుల్ ప్రేమను బట్టే నిమ్మురు గేతుకోబిలుతారు. 10 నిమ్మురు ఒనేసుము గురించి నిమ్ముఋ అడుగుడుబిలుచు . నిమ్మురు చెరలో ఉన్నబిలుచు అత్తనోడు నమ్మురుకు అత్తునోడు కోడికయ్యాడు. 11 గతంలో అత్తనోది వలన నిమ్మురుకు ప్రయోజనకారి అయ్యబిలిది. 12 నా ప్రాణంతో సమానమైన అత్తునోడు నిమ్మును దగ్గరకి తిరిగి పంపిబిలితిన్నాను. 13 నమ్మరు సువార్త కోసంబిలు సంకేల్లకోరు ఉంటె నిమ్ము బదులుగా నమ్మరుకు సాయం చేయదానికు నమ్మరు దగ్గరే అత్తునోన్ని ఉంచుకోవాలనుకున్నాను. 14 అయితే నిమ్ము అనుమతి లేకుండా అలాతిది ఏదైనా చేయడం నమ్మురు కిస్తం లేదు. నిమ్ము మంచితనం బలవంతంవోస్కాలతో కాబిలక యిస్తాపూవ్రకంగా ఉండిబిల్లాని నిమ్మురు అభిప్రాయం. 15 బహుశా అత్తునోడు ఎప్పుడు నిమ్మురు దగ్గరే ఉండదానికు కొంతకాలం నిమ్మురుకు దూరమయ్యాడు కాబోలు. 16 ముక్యంగా నిమ్మురుకు శరీర బంధాన్ని బట్టి ముత్తడు బట్టి మరి ముక్యంగా నిమ్మురుకు అత్తునోడు యిక ఎంత మాత్రం బానిసగా మాత్రమే కాక అంతకటే ఎక్కువగా ప్రియమైన సోదరుడు. 17 అందుచేత నిమ్మురు నిమ్ము జత పనివానిగా ఎంచితే నిమ్మురుకు చేర్చుకున్నాట్లే అత్తునోడు కూడా చేర్చుకో . 18 ఒకవేళ అతునోడు నిమ్మురు పట్ల ఎధైఅనా అపరాధం చేసి ఉంటె లేకపోతె నిమ్ముఎరుకు బాకీ ఉంటె దాన్ని నిమ్మురుకు లెక్కలో వెయ్యి. 19 పూఉలు అనే నిమ్మురు నుమ్ము స్వదస్తూరితో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నమ్మరు తీరుస్తాను. అయినా అసలు నిమ్మురు జీవం విషయంలో నిమ్మురే నిమ్మురుకుక్ బాకీ పది ఉనావని నిమ్మురు ప్రస్తావిస్తావించడం లేదు. 20 ఔను సోదార ప్రభుబులో నిమ్మురుకు సంతోహం కలిగించిబిల్లి. క్రీస్తులో నిమ్మురు హృదయానికి సుధా తీర్చబిలుము. 21 నిమ్మురు నమ్మరు వోక్సాలు నమ్మకంతో రాసిబిలుతున్నా. నమ్మరు చెప్పిబిలిధైని కంటే నిమ్మురు ఎక్కువ చేయిబిలాలని కూడా నమ్మ్రుకు తెలిసిబిలేను. వందాలు ముగించుకొనబిలే సరే 22 నిమ్మురు కోసం వసతి సిద్ధం చేసిబిలాలని ఎంద్గ్యుకంటే నిమ్న్మురు ప్రధానాల ద్యార ముత్తడు నమ్మరు మిమ్మురు దగ్గ్గారికి పంపుబిలుతాడనే అశాబావంతో వొస్కాలతో నచ్చున్న్నాను. 23 క్రీస్తు యేసు కోసం నమ్మురు సాటి కైదీ ఎపఫ్రా 24 అలానే నమ్మురు జత పనివారు మారుకు, అరిస్తర్కు దేమా లూకా నిమ్మ్రుకు అభివందనాలు జేద్దుతున్నాను 25 నమ్మరు యేసు క్రీస్తు కృప నిమ్మురు ఆత్మకు తోడై నచుఉంను గాక . ఆమెన్,