1 తండ్రియైన ముత్తని పిలుపు అందుకొని ప్రేమను చూసి ఏసుక్రీస్తును నమ్ముకున్న వారికి యాకోబు సోదరుడు క్రీస్తు సేవకుడు యూదా రాసింది. 2 ముమ్మరికి దయ శాంతి ప్రేమ వుండునుగాక. 3 ముత్తడి చిక్కసిరపగల్లారా అత్తరికి చెందిన రక్షణ గూర్చి మిమ్మురికి రాయలనే బుద్ది నన్నురుకు జాస్తున్న పవిత్రులకు ముత్తడు అప్పజెప్పిన నమ్మకం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ఎగదోల్తూ రాయలనిపించింది. 4 ఎందుకనగా కొంతమంది మిడసచాటుగా జొచ్చి ముత్తడి కృపను లైంగిక అవినీతికి వీలుగా ఆర్చి మమ్మురి ఏకైక యజమాని ప్రభువైన క్రీస్తును ఒప్పుకొనని దుష్టులు కరవోళ్లు. కరవోళ్లు శిక్షకు పాత్రులని ముందుగా రాసి ఉంది. 5 ఈ సంగతులు మిమ్మురికి ముందుగా ఎరుకు.కాని కొన్ని సంగతులు మిమ్మురికి గుర్తు జేగొనాలని అనుకొంటున్నాను. ఐగుప్తును నుండి ప్రభువు ఒక జనంగాన్ని రక్షినిచ్చాడు. కాని నమ్మని కరవాళ్ళని ముత్తడు నాశనం చేసాడు. 6 తమ స్తానం పోగొట్టుకున్న దూతలు తమ నివాస స్థలాలను విడిచారు. ముత్తడు కరవాళ్ళని చీకటి సంకెళ్లతో కట్టి దండితీర్పు రోజు కోసం నుంచాడు. 7 ఆ విధంగా సొదొమ గొమొర్రా,వాటి చుట్టూ జేగొన్న పట్టణ కరవొళ్ళు ఒళ్ళు సంబంధ ఇష్టాలకు అప్పగించుకున్నారు.కరవోళ్లు ఎప్పటికి ఆరిపోని అగ్ని శిక్ష పొంది మాదిరిగా నిలిచారు. 8 ఆ విధంగా కరవోళ్లు కూడ కలలలో వారి వొళ్లను మలినం జెగొంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ ముత్తడి బడా దూతల్ని గురించి చెడ్డగా చెపుతున్నారు. 9 అయితే ప్రదాన దూత మిఖాయేలు అపవాదితో ఎదురుతిరిగి మోషే శరీరము గురించి వాదిస్తూ ఉన్నప్పుడు అవమానంగా మాట్లాడలేదు.కరవోడి మీద తప్పు చెప్పడానికి ఒప్పుకోలేదు." ప్రభువు నిన్ను గద్దించునుగాక", అన్నాడు. 10 .కానీ కరవోళ్లు తమకు అర్థం కాని వాటిని దుయ్యబడతారు.తెలివిలేని జంతువులు ప్రకృతి పరంగా తెలుసుకోగలిగే వాటిలోనే తంనుతాము చెడు చేసుకొంటున్నారు. 11 కరవోళ్లకు శ్రమ ! కరవోళ్లు కయీను దారిలో నడుస్తున్నారు. లాభం కోసం బిలాము వెళ్ళిన తప్పు దారిలో నడుస్తున్నారు. కోరాహు తిరుగు బాటలో నశించారు. 12 కరవోళ్లు సిగ్గులేకుండా విందుల్లో మిమ్మురు తో చావిడి తింటూ తంనుతాము మనుంచిగా పోషించుకుంటూ పానిసాలలో వున్న రాళ్ళులా జేగొన్నారు. కరవోళ్లు గాలిలో ఎగిరే పానిసాలు లేని మబ్బులు.ఆకురాలే కాలంలో పలాలు లేకుండా రెండుసార్లు కరిసిన వేళ్లతో ఉడబరికిన ఉక్కరకోట్ల కరవోళ్లు. 13 సంద్రము లోని అలల నురగలా కరవోళ్లకు అవమానము ఉంటుంది.కరవోళ్లకు దిక్కుతోచక తిరుగుతున్న చుక్కలగా ఉండిబిలిరి.శ్వాశ త చీకటి కరవోళ్లు కోసం ఉంది. 14 ఆదాము నుండి ఏడవ వాడైన హానోకు కూడా కరవోళ్ళని గూర్చి ప్రవచిస్తూ చెప్పి బిలాడు. "వినండి,ప్రభువు వేవేల మంది పవిత్రులతో కలిసి జెగుతున్నాడు. 15 అందరికి తీర్పు తీర్చడానికి కరవోళ్లలో భక్తి లేని వాళ్ళు భక్తి లేని దారిలో జేసిన భక్తి లేని పాపులకు తమ్మురికి విరోధముగా జెప్పిన కఠిన మైన పలుకులు గూర్చి కరవోళ్లను ఒప్పించుటకు ప్రభువు వస్తున్నాడు . 16 కరవోళ్లు తమ్మురి దురాశలను బట్టి పోతు లాభం కోసం జనాల్ని పొగుడుతూ తమ్మురికి జేగొన్న స్థితిని బట్టి సణుగుతూ, గొణుగుతూ ఉండి బిలిరి. 17 కాని ప్రియులారా,అంతకుముందు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపోస్తులులు 18 చెప్పిన మాటలను గుర్తు చేసుకోండి. ఆకరి దినాల్లో అపహాస్యం జెగొనే కరవోళ్లు ఉండి బిలిరి.తమ్మురు అపవిత్రత కోరికల వెంట పడి బిలిరి , ఆపోస్తులులు ఆ విధంగా చెప్పారు . 19 కరవోళ్లు సహజసిద్ధంగా ముత్తడి ఆత్మ లేనివారు .భేదాలు కలిగించే కరవోళ్లు. 20 కానీ ప్రియులారా ,అతిపవిత్రమైన విశ్వసంలో బలపడుతూ,పవిత్ర ఆత్మలో ప్రార్ధన చేస్తూ . 21 మిమ్మురిని మిమ్మురు ముత్తడి ప్రేమలో భద్రం జెగొంటు శాశ్వత జీవం కోసం మమ్మురి ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడుడి . 22 అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయతో ఉండండి. 23 నిపులోనుండి లాగినట్టు రక్షించండి పాపంతో మలినమైన కెంద్రల్ని సైతం మిమ్మురు అసహ్యించుకోండి . 24 మిమ్మురు తడబడకుండా బద్రం చేయడానికి ముత్తడు తన మహిమగల సన్నిధి ఎదుట మహా బడా ఆనందములొ మిమ్మురులను మచ్చ లేని కరవోళ్లుగా చేయగలవాడు. 25 ఏకైక ముత్తడైన మన రక్షకునుకి మన ప్రభువైన యేసుక్రీస్తు ధ్వార ఇప్పుడు ఎల్లప్పుడూ జె గలుగును గాక.ఆమెన్.